28-05-2019, 12:26 PM
బృందావనం సినిమా ఎంతలా హిట్ అయ్యిందో మీ కథ కూడా అంతలా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నా...
మిమ్మల్ని ఈ మధ్య హాంగౌట్స్ లో పలకరించా, కానీ సమాధానం రాలేదు చాలా బిసి అయ్యారు అనుకుంటా,
ఈ కథ ను రెగులర్ గా ఫాలో అవుతూ మీకు నా సూచనలు తెలియజేస్తా అని తెలియజేస్తున్నాను..

నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు