12-11-2018, 12:00 PM
^ కంప్యూటరు / బ్రౌజరు / మొబైలు-డివైజ్ లో నేరుగా కావలిసిన భాషని టైపు చేసుకోవడమే అనుకూలం
అని అనుకుంటున్నాను. వేరే వెబ్ సైట్లలో టైపు చేసి, కాపీ & పేస్టు చేసుకోవడం ఎవరికైనా ఇబ్బందే కదూ.
ప్రయత్నిస్తే సులువుగా ఉపయోగించవచ్చని అనిపించే టైపింగు ఉపకరణాల్లో pramukh ime ఒకటి.
మైక్రోసాఫ్టు , గూగులు టైపింగ్ టూల్స్ వంటివి కొద్దిపాటి ప్రయత్నంతో చాలా చక్కగా పనిచేస్తాయి.
ఫైరుఫాక్సు , క్రోమ్ వంటి వెబ్ బ్రౌజర్లకి ఎక్స్.టెన్షన్లుగానూ భారతీయ భాషల టైపింగ్ టూల్స్ లభిస్తాయి.