16-10-2022, 07:06 AM
ఫ్రెండ్స్ కొంచెం నా జాబ్ అండ్ personal reasons వల్ల update delay అయ్యింది దానికి తోడు నేను చివరి గా ఇచ్చిన update తరువాత నేను narration లో చేసిన ఒక పెద్ద blunder mistake ఏంటో అర్థం అయ్యింది నేను మొదట అనుకున్న స్టయిల్ లో చెబితే మొత్తం స్టోరీ లో ఉన్న magic and soul రెండు పోతాయి దానికి తోడు వచ్చే updates లో మీరు అందరూ confuse అయ్యే అవకాశం ఉంది అందుకే కొంచెం dilemma లో పడ్డ కొంచెం narration లో changes చేయాలి అని చూస్తున్న అందుకే Updates రావడం లేట్ అవుతుంది నేను మన రీడర్ ఒకరికి థాంక్స్ చెప్పాలి తను చేసిన suggestion వల్లే నేను చేసిన mistake అర్థం అయ్యింది అతి త్వరలో Update ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా.