Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
కధ రాయడం చాలా కష్టం అందులోని అందరికీ నచ్చే కధ అందరి వల్ల కాదు అందుకు మీకు అభినందనలు.రాయడం రాయక పోవటం మీ ఇష్టం ఎవరూ ఏమీ చేసి న మార్చాలేమూ

పాఠకులకు ఒక సలహా లేక విన్నపం రచయిత కు ఇష్టం లేకపోతే మీరు ఎంత ప్రాధేయ పడ్డ ఏమీ లాభం లేదు కావున మీరు update pls లేక ఎదురు చూస్తున్నాము అని పోస్టు పెట్టడం వల్ల thread trending లో ఉంటుంది అదీ మనకి ఉపయోగం లేదు. రచయిత update ఇచ్చాక మీ ఇష్టం కను క రిప్లై పెట్టవద్దు అని ఒక సహ పాఠకూడిగా నా విన్నపం.నచ్చితే వినండి లేకపోతే మీ ఇష్టం
[+] 2 users Like donakondamadhu's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by donakondamadhu - 15-10-2022, 06:53 PM



Users browsing this thread: 40 Guest(s)