28-05-2019, 09:45 AM
(This post was last modified: 22-06-2019, 04:20 PM by మన్మథుడు. Edited 1 time in total. Edited 1 time in total.)
హాయ్ మిత్రులందరికీ..
నేను మీ సంజయ్ సంతోష్,మరో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను..
నా మునుపటి కథల లాగే ఈ కథనీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను...
కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా కల్పితం,ఇందులోని పాత్రలు,సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు..నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాల్ని పంచుకోగా వాటికి నా కాల్పనికతని జోడించి రాస్తున్నాను..
కథలో సందర్భానుసారం అన్నీ ఉంటాయి,ఎవరినీ నొప్పించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు ఇది,ఎవరైనా ఇబ్బంది పడితే వారికి ముందుగానే క్షమాపణలు..
కథ కొంచెం నిదానంగా వెళ్తుంది,నా ముందు కథల్లో లాగే శృంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇందులోనూ కనిపిస్తుంది అని తెలియజేస్తున్నాను..
ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమూహారమే ఈ కథ...
పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి కథానుసారం..నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించ ప్రార్థన..
ధన్యవాదాలు....

@ సంజయ సంతోషం @