13-10-2022, 07:58 AM
(13-10-2022, 02:09 AM)kamal kishan Wrote: సుధారాణి ఎవ్వరితోనూ రవి నా కొడుకు కాదని చెప్పలేదు కదండీ.
"సుధారాణితో పాటూ వచ్చిన" అని తాతగారు ఎందుకు అన్నారు?!
సుధారాణి ఇంటికి తోడుగా వచ్చిన రవిని చూసిన రాఘవరావు గారు , సుశీల గారు ఆ అబ్బాయి ఎవరు అని అడిగితే “ అమ్మా .. నాన్న ఈ అబ్బాయి మా ఆయన అన్నయ్య కొడుకు పేరు రవి ” అని సుధారాణి పరిచయం చేసింది. దానిని బట్టి రవి సుధారాణి కొడుకు కాదు అని స్పష్టం అవుతుందిగా. ఈ సందర్భం update 6 లో ఉంది .
సుధారాణి తో పాటు వచ్చాడు కాబట్టి రాఘవరావు గారు అలా “ఎవరు నిన్న సుధారాణి తో మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉంటున్న రవి ఏనా”అని అడిగాడు,
ఈ వివరణ తో బహుశా మీ సందేహం తొలగి ఉంటుంది అని అనుకుంటున్నాను కిషన్ గారు .