
"ప్రియ ఉన్న ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లో ఒక గదిలో నేల మీద కూర్చొని చేతికి దొరికిన ఒక పుస్తకంలో మద్య పేజీ చించి ఈ ఉత్తరం రాసి ఇంకో రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ లో ప్రశాంతంగా శరీర అలసటతో నిద్రపోతున్న నా ప్రాణానికి ప్రాణం అయిన ప్రియ పక్కన ఈ ఉత్తరం పెట్టి తన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టుకొని వెనక్కి చూడకుండా ఆ ఇంటి నుంచి బయటికి వచ్చాను."
ప్రణాళికా బద్దంగా ఉండాలనుకొని
గాలివాటానికి కొట్టుకుపోతునాడు.
ప్రియా సంగతి ఏంటి
ప్రాణానికి ప్రాణమైన ప్రియా ఏవరు.
హీరో గతం ఏంటో?
అక్కడి ప్రాణానికి ప్రాణాన్ని మరచొపోయి/వదిలేసి ఇక్కడ పెళ్ళి చేసుకొంటాడా?

ప్రణాళికా బద్దంగా ఉండాలనుకొని
గాలివాటానికి కొట్టుకుపోతునాడు.


ప్రియా సంగతి ఏంటి
ప్రాణానికి ప్రాణమైన ప్రియా ఏవరు.

హీరో గతం ఏంటో?
అక్కడి ప్రాణానికి ప్రాణాన్ని మరచొపోయి/వదిలేసి ఇక్కడ పెళ్ళి చేసుకొంటాడా?





