12-10-2022, 05:30 PM
అబ్బో చాలా ఫాస్ట్ గా వున్నారు గా..... అప్పుడే పెళ్లి అంటున్నారు...వీళ్ళకి వీళ్ళు ఎదేదో మాట్లాడేసుకుంటున్నారు.... అసలు ఈ మేటర్ విని సుధ ఇంకా రవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు
