12-10-2022, 09:26 AM
మిత్రులారా కథలు చదవడం సులువు కానీ రాయడం కష్టం. వాళ్ళు ఆ కథలు ఆపేయడానికి చాలా కారణాలు ఉండవచ్చు.
Busy ఉండడం, కథని ఎలా ముందుకు తీస్కెల్లాలో తెలీక పోవడం.
లేదా అందరూ చదవడం తప్ప encouragement చేయకపోవడం కూడా కావచ్చు.
Readers కేవలం చదివి వదిలేయడంతో కాకుండా , ఎలా అనిపించింది, ఎలా కావాలి అనుకుంటున్నారు అని writers కి చెప్పాలి.
ఇలా కాదు మాకు అలా కావాలి అని.
Readers కి కూడా ఏదైనా idea వస్తే చెప్పాలి.
ప్రోత్సాహించాలి.
Just my opinion not to hurt anyone’s feelings.