Thread Rating:
  • 7 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మన సైటు 3 వ వార్షికోత్సవం.
#65
ఈ site నాలో ఉన్న టాలెంట్ నీ ప్రపంచంతో పంచుకోవడానికి చాలా ఉపయోగపడింది నేను ఎన్ని సార్లు ఈ site వదిలి వెళ్లిన మళ్లీ నాకూ అంతే అభిమానం ఇస్తున్న మన పాఠకులకు నేను ఎన్ని జన్మలు ఎత్తిన మరువను, నాకూ ఒంటరితనం లో ఎప్పుడు సుఖం ఉండేది కానీ ఆ ఒంటరి బ్రతికులో అతిథులుగా వచ్చిన పాఠకులకు ధన్యవాదాలు నాతో మీ కోరికలు పంచుకున్నారు, మీ అభిమానం ఇచ్చారు, నా మీద నాకే కొండంత భరోసా ఇచ్చారు ఈ లాంటి site వల్ల యూత్ పాడు అవ్వచ్చు కానీ ఒక్కోసారి నా లాంటి కలలు ఉన్న యువత కీ తమ ప్రతిభను చూపే వేదిక congratulations to sarit garu for your successful journey and giving us a part in this journey
[+] 2 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మన సైటు 3 వ వార్షికోత్సవం. - by Vickyking02 - 11-10-2022, 06:57 PM



Users browsing this thread: 6 Guest(s)