11-10-2022, 12:12 PM
(11-10-2022, 12:04 PM)Alienx639 Wrote: Sao polo కథ ముగిసిందా ఇక.
హా బ్రో ముగిసింది ... ప్రస్తతానికైతే తమన్నా ఇంకా నయన బ్రెజిల్ వదిలి వెళ్ళిపోయారు..
ముంబై లో పూర్ణ చనిపోవడం తో మిశ్రా బ్రెజిల్ లో చేయాల్సిన పనులు మద్యలో వదిలేసి ఇండియా కి వచ్చేశాడు.. అతను నిధి రహస్యం...అంతు చిక్కని కథ లో ఉన్నాడు..
శ్రీ ఇంకా rash కూడా ఇండియా కి వెళ్ళిపోయారు...
ఇది ending కూడా అనుకోవచ్చు ఒక రకంగా...

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
