11-10-2022, 05:52 AM
(10-10-2022, 01:02 PM)Takulsajal Wrote:13
బైటికి వెళుతునే ఆదిత్య చెలరేగిపోయాడు వాళ్ళ గొడ్డలి తీసుకుని వాళ్ళనే నరుకుతుంటే విక్రమ్ కొంత సు.. అనుకుంటూనే ఉన్నా.. నీకు ఏ రెస్ట్ కావాలో నాకు తెలుసులే.. అనగానే విక్రమ్ కి పోరబోయి దగ్గాడు.. మానస లేచి విక్రమ్ తలమీద తట్టింది. అందరూ తినేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లారు..
ఇక్కడితో ఆదిత్య లవ్ పార్ట్ సమాప్తం.. విక్రమ్ రిచి రిచ్ లో కలుద్దాం.
Very good update, Takulsajal garu!!!.