10-10-2022, 01:13 PM
(10-10-2022, 08:42 AM)sez Wrote: చాలా రోజులుగా గాప్ తర్వాత మళ్లీ మీ స్టోరీ చదివాను...... కొద్దిగా గ్యాప్ వచ్చినందుకు క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవడం bhaga గా లేట్ అయింది......
ఓపెనింగ్ సీన్ బాగా అదిరింది..... ఒక ఏజెంట్గా నైపులుక ఒక రొమాంటిక్ ఫెలో గా ఒక Rog గా.... క్యారెక్టర్ కి బాగా డిజైన్ చేశారు....... ఒక జేమ్స్ బాండ్ 007 లా అన్ని షేడ్ లు ఇచ్చారు.,.... ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది....
లావణ్య క్యారెక్టర్ " వదిన" లో ఉన్న క్యారెక్టర్ కదా....... ఈసారి చూద్దాం వీళ్ళ అడ్వెంచర్ కం ఆక్షన్ ఎలా ఉంటదో...... ఇద్దరు ఏజెంట్స్ కదా అదేదో సినిమాలో చూసినట్టు " ఏంజలీనా జోలి, బ్రాట్ ఫిట్ "లా... రొమాంటిక్ యాక్షన్ చేశారు చూడాలి.... వెయిటింగ్ ఫర్ this....
అక్షిత క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు..... రొమాంటిక్ కాన్వర్జేషన్ చాలా బాగా రాశారు....బ్యాక్ హిస్టరీ రివీల్ చేయడం ..అన్ని స్టోరీలను మిక్స్ చేసినట్టుంది....
వాసు అనే గ్యాంగ్ స్టార్ ని కథలు ఎందుకు తీసుకున్నారండి..... ఆదిత్య నీ ని కూడా లింకు చేశారు ..... Ufff.....
మామూలు విషయం కాదు..... ఇన్ని స్టోరీస్ ను లింక్ చేయాలంటే ఒక ధైర్యంతో కూడుకున్న పని.....hats off for grate writting....
నిత్యా , విశ్వనాథ్ క్యారెక్టర్ ఎక్కడ ఉన్నాయండి.,. ఇది ఏ స్టోరీలో పార్ట్...
మొత్తానికి మీ మార్క్ కథ రాశారు.... ఇక మీకు తిరుగులేదు....
ముందు హెల్త్ బాగా చూసుకోండి.... మిత్రమా.......
మీ యొక్క అద్భుతమైన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఒక వీర అభిమానిని
ధన్యవాదాలు
విశ్వనాధ్ క్యారెక్టర్స్ ఈ కధలోనివే
సాక్ష్యం అనే కధ మాత్రమే విక్రమ్ కధతో లింక్ అయ్యి ఉంది
మిగతా అక్షిత చిన్నా పాత్రల మీద వచ్చే కథలకి దీనికి సంబంధం లేదు.
కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటే చెప్పండి
దాదాపు ఏ కన్ఫ్యూషన్ లేకుండా
ఉండాలనే అక్కడిది ఇక్కడ మిక్స్ చెయ్యకుండా ఏ కధ పాత్రల మాటలు.. కధనం ఆ కధలోనే రాసాను.
విక్రమ్ లవ్ పార్ట్
ఆదిత్య లవ్ పార్ట్ రెండు కథలని ముగించాను.
త్వరలోనే సాక్ష్యం.. సుబ్బు.... కూడా ముగించి విక్రమ్ సీజన్ 3 కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను.. సలహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి
అందరికి రిప్లై ఇద్దాం అనుకున్నాను కానీ స్క్రీన్ చూడగానే నిద్ర వచ్చేస్తుంది.. రిప్లై ఇవ్వలేకున్నాను.. ఏమనుకోకండె.. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు