Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#25
నేను గిరుక్కున వెన్నక్కు చూసి, "హయ్, అను ఇప్పుడేనా రావటం. అబ్బ నాకు ఎంత బోర్ కొడుతోందో,నీకోసమే చూస్తున్నా." "అవునా, సరే అయితే పద ఎక్కడికైనా వెళ్దాం." "నేను ఇప్పుడే అలా బీచ్ దగ్గరకి వెళ్దాం అనుకున్న,నీకు అభ్యంతరం లేకపోతే నాతో వస్తావ?" కిచెన్ లోంచి అత్త, "వెళ్ళమ్మ, వాడు పాపం ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది అన్నాడు నాతో కూడా,కాని నేను రాలేకపోయా, అన్నట్లు అను రేపు మనం పూణే వెళ్తున్నాం." "మనిద్దరమే నా మమ్మి?" "అవును, ఒక పని ఉంది, చాల ఇంపార్టెంట్.." "ఎన్ని రోజులు అవుతుంది? నాకు మళ్ళి ఒక వారంలో ఎగ్జాంస్ ఉన్నయి.." "ఓన్లీ టూ డేస్ బేబీ.. అక్కడకు వెళ్ళాక కాని తెలీదు ఏ విషయమునూ." "సరే మమ్మి, నేను బావ అలా బీచ్ దగ్గరకు వెళ్తున్నాం.."  అత్త వాళ్ళింటికి దగ్గరగానే ఒక బీచ్ ఉంది. అది పూర్తిగా ప్రైవేట్ బీచ్, వీళ్ళు మాత్రమే అక్కడకి పోగలరు. చుట్టూ కొండలు,బీచ్ దగ్గర పెద్ద పెద్ద రాళ్ళు ఉండటం వల్ల, అది పూర్తిగా ఒక మూలకు విసిరివేయబడ్డదిగా కనబడుతుంటుంది. రాళ్ళు ఉండటం వల్ల, దాదాపు చేపలు పట్టే వాళ్ళు బీచ్ దగ్గరకు అస్సలు రారు. నిజంగా అది ఒక ఫైవ్ స్టార్ హోటెల్ బీచ్ లాగ ఉంది. ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, రాళ్ళు రప్పలు వెళ్ళే దారి నిండుగా ఉన్నయి. వాటిని తప్పించుకుంటూ ఇద్దరం కలసి వెళ్తున్నాం.దగ్గరకు వెళ్ళే కొద్ది సముద్రపు హోరు పెరిగింది,అలల సవ్వడి వినసొంపుగా ఆగి ఆగి వస్తున్నది. "సముద్రపు ఒడ్డున సూర్యాస్తమయం బాగుంటుంది కదా.." "అవును అను,నాకు అందుకే నేను రోజూ ఇక్కడకు వస్తున్నాను.మనసుకేదో బాగుంటుంది. ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, నాకో ప్లేస్ తెలుసు రా అక్కడకు వెళ్దాం" "నాకు తెలీని ప్రదేశమా? చిన్నపటినిండి ఇక్కడే పెరిగాను బాబు, సరే పదా చూద్దాం." అంటూ నన్ను అనుసరించింది.నేను సూటిగా, రాళ్ళ వైపు నడక మొదలు పెట్టా, కొత్తగా ఎవరైనా ఆ రాళ్ళు చూస్తే, వెనుక ఏముండదులే అని అనుకుంటారు, నేనూ అలాగే అనుకున్న, ఒకరోజు బోర్ కొట్టి ప్రయత్నించి చూసా, అద్భుతమైన ద్రుశ్యం కనబడింది. ఆ రాళ్ళు ఎక్కి అవతలకు పోతే, ఒక చిన్న ప్రైవేట్ బీచ్ లాగ కనిపించింది. అంటే ఉన్న బీచ్ లోనే కొద్ది దూరంలో, రాళ్ళ మధ్యగా మరో బీచ్ లాగ సహజంగా ఏర్పడింది. వాటి మధ్యలో కూర్చోంటే మనల్ని ఎవరూ చూడలేరు, పైగా పిచ్చ ప్రైవసి, మనం ఏం చేసినా ఎవ్వరకి తెలియదు. ఆ ద్రుశ్యం చూసిన అను నోరు తెరిచింది, "హా, బావా..ఏంటిది..నిజంగానే మన బీచేనా కలా? అస్సలు ఎప్పుడూ ఇలాంటిది ఒకటి ఉందని మాకు తెలీదు. అద్భుతంగా ఉంది." అంటూ ఆ రాళ్ళ మధ్యలోంచి వడి వడిగా కిందకు దిగింది. "జాగ్రత్త అను, రాళ్ళు ఉన్నాయి. పడతావ్." అంటూ నేనూ కిందకు దిగా.కిందకు దిగ గానే, అను రెండు చేతులు గాల్లోకి పెట్టి,పక్షిలాగా పరిగెత్తింది సముద్రం వైపు.






[+] 4 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by LUKYYRUS - 12-11-2018, 11:57 AM



Users browsing this thread: 3 Guest(s)