06-10-2022, 07:57 PM
తప్పకుండా వేయవచ్చు మిత్రమా.
కొద్ది రోజులుగా నేను ఇదే విషయమై ఆలోచిస్తున్నాను.
ఇప్పటి వరకు అలా ఇంగ్లీషు/హిందీ భాషాల నుండి తెలుగులోకి అనువదించిన కథల ఇండెక్స్ ఒకటి ఉంటే బాగుంటుంది అని.
కొత్తగా అనువదించాలి అనుకునే వారికి ఆ లిస్టు సూచికలా ఉపయోగపడుతుంది కదా.