05-10-2022, 10:42 PM
(05-10-2022, 10:12 PM)Thorlove Wrote: ఎంటి బ్రో ఇది ఇంత ఫాస్ట్ గా క్లోజ్ చేశారు....ఎదో ఒక స్టోరీ ని పైపైన explain చేసినట్లు చేసేశారు అసలు సబ్బు కి ఏమైంది???? ఎందుకు హాస్పిటల్ లో వున్నాడు....శరణ్య పరిస్తితి ఎంటి???? ఎంటో బ్రో ఏమి అర్థంకావడం లేదు వాటికి సంబందించిన స్టోరీ వేరే స్టోరీస్ లో అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
They will come in another stories. I think bro is closing the some threads and continue ga story in one or two threads only