Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఈ స్టోరీ పేరు పబ్లిక్ ఏ decide చేయాలి
#32
Hi అందరూ బాగున్నారు అని ఆశిస్తున్నాను సోది లేకుండా ఇక మొదలుపెడతా 

నేను ఆ దెబ్బలతో రైల్వే స్టేషన్ చేరుకున్న స్టేషన్ లో మొఖం కడుకున్న కానీ బాధ కళ్ళ లో నీళ్ళు ఆగడం లేదు అందరి ముందు కొట్టాడు అని బాధ లేదు కానీ తనని మళ్ళీ చూడలేను నన్ను అపార్థం చేసుకుంది ఇప్పుడు ముంబై కు ట్రైన్ ఎక్కుతే ఇక లైఫ్ లో తనని చూడలేను ఈరోజు తనకి ఈ లవ్ యూ చెప్డం అనుకున్న కానీ చెప్పిన కూడా ఇలాగే ఐయ్యేదేమో. తనని లైఫ్ లో మర్చిపోలేను తనని సర్ప్రైజ్ చేసి న జాబ్ గురించి చెప్పి ప్రపోజ్ చెయ్యాలి అనుకున్న కానీ డెస్టినీ ఏమి చెయ్యలేము. ట్రైన్ వచ్చింది 10 నిమిషాల్లో ఎక్కేసా సిటీ బోర్డ్ చూసి కంట్లో నీళ్ళు వచ్చాయి ఫోన్ చూసుకుంటే స్క్రీన్ డిస్ప్లే పగిలింది కొత్త ఫోన్ కొనుక్కో లేను అమ్మ ట్రీట్మెంట్ కి కావాలి. స్వీటీ ని గుర్తు చేసుకుంటూ జర్నీ కంప్లీట్ చేశా. ముంబై సప్నోకి నగరి అంటారు అంట కానీ నా సోనాలి న సిటీ లో పుడుచుకొని వచ్చా . ఇక్కడ ఉండాలో తెలీదు ఫస్ట్ గవ్నమెంట్ హాస్పిటల్ వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫోన్ చూసా సిం కార్డ్ స్లాట్ పగిలిపోయింది సిం క్రాక్ అయింది కొత్త సిం తీసుకున్న సమే నంబర్ . ఆఫీస్ దగరికి వెళ్లి చూసి అక్కడే హాస్టల్ లో రూం తీసుకున్న రాత్రి నాకు ఫోన్ రిపేర్ చేయడం వచ్చు మార్కెట్ కి వెళ్లి తీసుకున్న డిస్ప్లే కాంబో అటికించేసా సిం కూడా పెట్టేసా 1 హౌర్ లో ఆక్టివేట్ అయిపోయింది . ఇంకా ఆఫీస్ కి రేపు వెళ్ళాలి అని త్వరగా పడుకున్న లేచి ఆఫీస్ కోసం రెడీ అయ్యి వెళ్ళ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశా మనేజర్ అడిగాడు ఏమి అయింది అని చిన్న ఆక్సిడెంట్ అని చెప్పా తకే కేర్ అన్నాడు. ఆఫీస్ లో అందరితో బాగానే మాట్లాడ వర్క్ స్టర్ట్ అయిపోయింది కానీ రాత్రి పడుకునే అప్పుడు స్వీటీ మొఖం న ముందర వచ్చేది ప్రేమ ఎలా స్టార్ట్ అయితది తెలీదు suddenly ఐపోతడి తన కళ్ళు తన స్మైల్ గుర్తుకు వస్తుంది టెర్రస్ మీద నేను నా రూం mates పడుకున్నాం నక్షత్రాలు చూస్తూ స్వీటీ నీ గుర్తు చేసుకుంటూ పడుకున్న. 10 డేస్ గడిచాయి సుడన్లీ స్వీటీ వచ్చింది ఆఫీస్ లో manager క్యాబిన్ లో కి వెళ్ళింది నేను కల చూస్తున్న న లేక నిజమా అని ఉన్న చూస్తే నిజమే న పక్కన న సీనియర్ అంటున్నాడు ఏమి ఉంది పాప బలేగుంది అని హిందీ లో అన్నాడు నేను ఏమి పట్టించుకోక ఉర్కున్న తను మంచి మనిషి దుర ఉద్దేశముతో అనలేదు నేను ఊరికే వింటున్న కళ్ళ లో ఆటోమేటిక్ గ నీళ్ళు వచ్చేశాయ్ బ్రేక్ అని చెప్పి రెస్ట్ రూం కి వెల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకున్న న ఫీలింగ్స్ తనకి తెలీకుండానే ఉండాలి అని బాగా రెడీ అయ్యి వచ్చా న సిస్టమ్ లో న వర్క్ లో నిమగ్నం అయిపోయా తను నన్ను చూసింది నేను spy గ చూసా తను వచ్చి నా సీనియర్ దగ్గర కూర్చుంది నేను స్ట్రయిట్ న సిస్టమ్ లో చూస్తున్న 

  3




3 పొజిషన్ లో నేను 1 లో న సీనియర్ ఇంకా 2 పొజిషన్ లో స్వీటీ .నేను ఏమి చేస్తున్న తనకి తెలుస్తుంది కానీ నాకు స్వీటీ కనపడదు. తను నని చూసింది కానీ ఏమి నేను న షిఫ్ట్ చేసుకుంటూ ఉన్న న గుండె కొట్టుకుంటుంది. నా సీనియర్ తనకి మన ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు. నేను నా వర్క్ లో ఉన్న ఇక manager వచ్చి తను కూడా మా ప్రాజెక్టు అని చెప్పాడు అందరినీ పరిచయం చేశాడు నేను తన కెళ్ళి చూసా తను నన్నే చూస్తుంది కానీ ఏమి చెప్పలేదు. ఆశ్చర్యం తో నన్నే చూస్తుంది నేను నా కళ్ళతో నార్మల్ గానే తనకి హై అండి అని వెల్కమ్ తో టీమ్ అని విష్ చేశా తను థాంక్స్ అని అండి ఇంకా manager న సీనియర్ కి తనకి KT ఇవ్వు ఇంకా ప్రిపేర్ చెయ్యి అని చెప్పాడు.

Continue twaralo
[+] 10 users Like Spiderman 69's post
Like Reply


Messages In This Thread
RE: ఈ స్టోరీ పేరు పబ్లిక్ ఏ decide చేయాలి - by Spiderman 69 - 05-10-2022, 08:29 PM



Users browsing this thread: