04-10-2022, 11:46 PM
నీ ప్రయత్నం బాగుంది రోహిత్. కాకపోతే ఇంకా మెరుగుపరచాలి, బెటర్ చెయ్యాలి. మొదటిసారి కదా కాబట్టి పరవాలేదు. వచ్చేసారి ఇంత కన్నా బాగా చెయ్యచ్చు.
గూగుల్ ఫార్మ్స్ కాకుండా, యూజర్ నేమ్స్ ఇక్కడ సైట్ లోనే పెట్టి వోటింగ్ చెయ్యచ్చు. సైట్ లోనే పోల్ ఆప్షన్ ఉంది కదా. ఇది ఎందుకు వాడలేదు. ఎవరు ఎవరికి వోట్ వేసారో తెలుస్తుంది, తెలిస్తే ఏమైందని?
ఎంత గూగుల్ వాడు మీరేవరో ఎవరికీ తెలియదు అన్నా ఇలాంటి వాటికి జీమెయిల్ వాడటం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.
అలానే అవార్డ్ అంటే, మన యూజర్ నేమ్ కింద మెంబర్ అని, జూనియర్ మెంబర్ అని ఉన్నాయి కదా, అక్కడే పక్కన, సైట్ తరఫున అఫీషియల్ టైటిల్ ఉంటే అప్పుడు బాగుంటుంది. ఇది సైట్ పరంగా కుదురుతుందో లేదో సరిత్ గారు చెప్పాలి.
ఇలా పని ఉంది. వచ్చేసారి బాగా చెయ్యచ్చు.
లేదు తొందరలోనే మళ్ళీ చేద్దాం అంటే, ఉగాదికి కథల పోటీ పెట్టచ్చు. కాకపోతే నేను అన్నట్టు సైట్ నించి అఫీషియల్ టైటిల్ ఉంటే బాగుంటుంది. 2023 Ugadi Story Winner ఇలా ఏదైనా.
ఇలా ఉంటే కనుక, తెలుగుకే ఇది పరిమితం అవ్వదు ఈ పోటీ. మిగతా భాషల వాళ్ళు కూడా చేసుకుంటాం అంటారు.
మరి ఇదంతా సైట్ నించి ఎంత వరకు technical possibility ఉందో సరిత్ గారు చెప్పాలి.
ఇంత కథ ఉంది ఈ కథల పోటీ దగ్గర కూడా