04-10-2022, 09:07 PM
(04-10-2022, 03:51 PM)Eswar P Wrote: ]నందా బ్రో ఈ కథ లో కూడా అప్డేట్ ఇవ్వండి ప్లీజ్. మంచి కథ. ఇదే కాదు మీ కథలన్నీ అద్భుతం .చాలా రోజుల నుండి అప్డేట్ లేకపోవడం తో పాపం ప్రస్టేషన్ లో ఎదో మెసేజ్ పెట్టేసాడుసోదరుడు క్షమించు బ్రదర్.
నాకు సమయం కుదరటం లేదు బ్రో మొన్ననే ప్రెసిడెంట్ గారి కుటుంబం పెట్టాను రేపు తులసి వనం పెడతాను ప్రస్టేషన్ మాకు వుంటుంది కదాండి నాకు తెలుసు పాపం ఎప్పుడూ స్పందిస్తూ వుంటారు ఈశ్వర్ వి ,