02-10-2022, 09:48 PM
(02-10-2022, 08:10 PM)Vickyking02 Wrote: Yeah correct bro vallu srinu nana second family ke sambandinchina vallu
అది ఎలా సాధ్యం బ్రో....శ్రీను వాళ్ళ నాన్న శ్రీను పుట్టిన వెంటనే చనిపోయాడు గా.....నేను ఇంకా శ్రీను father కి సంబందించిన వాళ్ళు అంటే....శ్రీను father కి ఎవరన్నా బ్రదర్ వుండి వాళ్ళ ఫ్యామిలీ ఏమో అనుకున్నా....
ఏమో చూడాలి....మీ తరువాతి అప్డేట్ లో.....