30-09-2022, 12:06 AM
(This post was last modified: 05-02-2024, 09:29 PM by Haran000. Edited 4 times in total. Edited 4 times in total.)
34
Part - 10
కాజల్-Kajal
శ్రీ వెంటనే హాస్పిటల్ కి ఆగమేగాలలో వెళ్ళాడు. వెళ్ళే దారిలో ఇంకో accident అక్కడ ఒక వ్యక్తి చనిపోయిఉన్నాడు.
Hospital కి వెళ్ళాక డాక్టర్ ICU లోంచి బయటకి వచ్చి ,
Doctor: ఆ అమ్మాయి భర్త ఎవరు?
శ్రీ: నేనే doctor చెప్పండి, మా ఆవిడ ఎలా ఉంది ప్లీజ్ (ఏడుస్తూ)
Doctor: accident లో car లో ఎదో తన పొట్టకు బలంగా తగిలింది,... (అని gap ఇచ్చాడు)
శ్రీ: హా తగిలి చెప్పండి (భయపడుతూ)
డాక్టర్: sorry' sir మీ ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, ఇంకో పావుగంటలో తనకి operation చేసిపిండాన్ని బయటకి తీస్తాను, మీ ఆవిడ safe, కాలు ఫ్రాక్చర్ అయింది, minor crack 8 నెలల రెస్ట్తీసుకోవాలి. మీరు payment and documentation formalities complete చెయ్యండి.
శ్రీ శ్రియ చాలా బాధపడుతున్నారు. Operation అయిపోయాక కొన్ని గంటల తర్వాత nurse Rash నిచూడచ్చు అని చెప్పింది.
వాళ్ళు లోపలికి వెళ్లి Rash ని చూసారు. Rash కీ స్పృహ వచ్చింది, తనకు తెలుస్తుంది, కడుపులో బిడ్డ లేదుఅని, వెంటనే గట్టిగా కేకలు పెడుతూ ఏడుస్తూ శ్రీ ని పట్టుకుని భాద పడుతుంది.
శ్రీ ఇక చేసింది ఏమి లేదు అని ధైర్యం చెప్పి Rash ని నిద్రపుచ్చాడు. వాళ్ళు ఆ భదలోంచి కోలుకోవడానికి కొన్నిరోజులు పట్టింది. 3 నెలలు శ్రీ Rash తోనే వదలకుండా ఉన్నాడు. Rash ఆరోగ్యం set అయ్యాక కాజల్ శ్రీఇంటికి వచ్చింది. శ్రీ కాజల్ ని చూసి,
శ్రీ: actress కాజల్ అగర్వాల్
కాజల్ కి అర్థం కాక
కాజల్: ఎంటీ అలా ఎందుకు అంటున్నావు ఇప్పుడు?
శ్రీ: నువ్వు మళ్ళీ acting చెయ్యాలి కాజల్ అవును నువ్వు మళ్ళీ సినిమాలు చెయ్యాలి. ఈ సారి నీకు ఏఅన్యాయం జరగదు. Sam and Rash నికు help చేస్తారు.
కాజల్ ఒక వారం గడిచాక నిషా ఇంకా Rash ప్రోత్సాహం తో హీరోయిన్ అవ్వడానికి ఒప్పుకుంది.
శ్రీ కాజల్ ని పెట్టి ఒక cover shoot చేసి కాజల్ కి ఒక insta account create చేసి, industry trending hashtags తో promotion చేశాడు. 3 రోజుల్లో response వచ్చింది. కాజల్ తో కొన్ని short videos కూడాచేయించాడు.
![[Image: 6-EE479-F9-CC42-4-A4-C-A8-FD-5-EE606-BFB0-E8.jpg]](https://i.ibb.co/n11y0tJ/6-EE479-F9-CC42-4-A4-C-A8-FD-5-EE606-BFB0-E8.jpg)
![[Image: E313-D23-A-F2-A9-46-CB-9-D08-6-E2-C93-A077-E4.jpg]](https://i.ibb.co/yhYVV2b/E313-D23-A-F2-A9-46-CB-9-D08-6-E2-C93-A077-E4.jpg)
![[Image: CF1-FD040-3482-4692-A61-E-82-E5-B96597-D5.jpg]](https://i.ibb.co/SmSkVpk/CF1-FD040-3482-4692-A61-E-82-E5-B96597-D5.jpg)
అలా Rash కి తెలిసిన ఒక డైరెక్టర్ కాజల్ తో సినిమా తీశాడు. ఆ movie blockbuster అయింది. అంతేకాజల్ talk of the town అయిపోయింది. మూడు ఆఫర్స్ వచ్చాయి, అందులో ఒకటి actual గా Sam నటించాల్సిన movie కానీ ఆ ప్రొడ్యూసర్ Sam ని తీసి కాజల్ ని తీసుకున్నాడు. ఒక movie లో Kajal powerful martial arts కూడా చేస్తుంది.
![[Image: E01-E8775-076-F-43-FF-A678-6-C8-E6-C47-FF38.gif]](https://i.ibb.co/h8TwyVz/E01-E8775-076-F-43-FF-A678-6-C8-E6-C47-FF38.gif)
కాజల్ ఇక మళ్ళీ Actress అయ్యింది. 37 age లో కుర్ర హీరోయిన్స్ కి పోటీగా అందం acting తో career start చేసింది.
Exercise diet అని అన్ని పాటిస్తూ అందాన్ని ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది.
శ్రీ ఏమో తన చిరకాల photography కోరిక wildlife photography కి వెళ్ళిపోయాడు.
2 years గడిచాయి.
శ్రీ ఇంటికి తిరిగి వచ్చాడు. కాజల్ పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది అని తెల్సుకుని కాజల్ ని చూడడానికివెళ్ళాడు.
కాజల్ ఇంటి డోర్ బెల్ కొట్టడం, కాజల్ డోర్ ఓపెన్ చేసింది. కాజల్ కోపంగా ఉంది.
శ్రీ సంతోషం లో అక్కడ ఎవరూ ఉన్నారు లేరు అని చుస్కోకోకుండా, కాజల్ కి ముద్దు పెట్టేశాడు. కానీ
కానీ అక్కడ కాజల్ తో ఇంకెవరో ఉన్నారు. అటు వైపు చూసాడు. ఆశ్చర్య పోయాడు. ఆ అమ్మాయి కూడా శ్రీ నిచూసి shock అయింది.
ఆమె ఒక అందమైన అప్సరస, Angel లాంటి అమ్మాయి. శ్రీ కి Sam కాజల్ పెళ్లి కాకముందు అప్సరసలాఉండేది, acting కి వచ్చినప్పుడు అని చెప్పింది కదా ఆ మాటలే గుర్తు వచ్చాయి.
శ్రీ మనసులో " బహుశా Sam చెప్పినట్టు, కాజల్ 20-26 age లో ఇలానే ఉండేదేమో" అనుకున్నాడు.
ఎందుకంటే అక్కడ ఉన్నది అచ్చు కవల పిల్లలు అనుకునేలా ఉండే కాజల్ కి ప్రతిరూపం అనిపించేఅమ్మాయి.
అవును ఆ అమ్మాయి కాజల్……. కానీ కాజల్ కాదు.
The End