Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica Triangle politics... 2...( అక్షర ) last update ( 10 Feb 2023)
ఎవరి మీద వెంటనే ఒక అభప్రాయానికి రాకూడదు.. ఇప్పుడు చెడు చేస్తున్నాడు వాడు..రేపు ప్రజలు మెచ్చే నాయకుడు అవుతాడు. దేవుడు అనుకునే వాడు రాక్షసుడు గా మారుతాడు...

పైడి తల్లి పంచాయితీ ఆఫీస్ లో కూర్చొని అక్కడ వర్క్ చేసే వాళ్ళ హోదా లా గురించి అడుగుతున్నాడు...ఆదివారం కాబట్టి ముగ్గురే వచ్చారు..ఒకరు సెక్రెటరీ, ఇద్దరు పిర్యాదు బాక్స్ లో వచ్చే లెటర్స్ చదివి వాటిని డివైడ్ చేసేవాళ్ళు..

పైడి తల్లి...సరే సెక్రెటరీ గారు మీ పేరేంటి అని అడిగాడు..

నా పేరు సత్యమూర్తి సార్ నేను ఇక్కడ 7 సం"లు గా పని చేస్తున్న అని చెప్పాడు..

పైడి తల్లి...మన పంచాయితీ లో ఇంకా ఎంత మంది ఆఫీసర్స్ ఉన్నారు సత్యమూర్తి గారు..

సత్యమూర్తి ..ఇంకో 12 మంది ఉన్నారు.. వాళ్ళ.. వాళ్ళ పోస్టు లకు సంభందించిన వాళ్ళు పేర్లు అంటూ చెప్పబోయడు..

పైడి తల్లి..హా వద్దు వద్దు సరే ఒక సారి మన ఊరి జనాభా లెక్కల రికార్డ్ తీసుకొని రండి ఊర్లో ఎంత మంది ఉంటారు తెలుసుకుందాం అని అడిగాడు ..

సత్యమూర్తి...ఒక్క నిమిషం సార్ అంటు లోపలికి వెళ్లి ఒక ఫైల్ తీసుకొని వచ్చి ఇచ్చాడు..

పైడితల్లి ఫైల్ తీసుకొని చూస్తూ..హ్మ్మ్ ఆడవాళ్ళు 1536 మంది..మగవారు 1822 మంది...పిల్లలు ముసలోల్లు మొత్తం 1500 పైనే ఉన్నారు... మొత్తం గడపలు 1251 జనభా...4800 పైనే ఉన్నారు .. వీళ్లలో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల సంఖ్య ఒక 1000 వరకు ఉంది రికార్డ్ బాగానే  maintain చేస్తున్నారు.. gd work..[Image: shy-samuthirakani-1.gif]

సత్యమూర్తి నవ్వుతూ thank you sir అని అన్నాడు..

పైడి తల్లి.. సరే ఇలాగే అన్ని లెక్కలు సరిగ్గా చూసుకోండి అంటూ లేచి వెళ్ళిపోతూ హా సత్యమూర్తి గారు ఒక సారి ఆ ఫించన్లు రికార్డ్ కూడా చూపించండి అని అన్నాడు..

సత్యమూర్తి .. సార్ అది అంటూ గబర పడిపోతూ ఉన్నాడు..

మిమ్మల్నే రికార్డ్ తీసుకొని రండి అని అరిచాడు.. ఇంకో ఆఫీసర్ గబ గబ లోపలికి వెళ్ళి ఫించన్ రికార్డ్ తీసుకొని వచ్చి పైడి తల్లి కి ఇచ్చాడు .. పైడి తల్లి ఆ రికార్డ్ చూసి హేయ్ ఏంటయ్యా ఇది సగం జనాభా నీ ఫించన్ రికార్డ్ లో పెట్టారు.. కానీ అర్హత ఉన్న వాళ్ళు 1000 మంది వరకే ఉన్నారు అని కోపంగా చూసాడు..

సత్యమూర్తి...సార్ పాత సర్పంచ్ గారు చెప్పినట్టు చేసాము మా తప్పు ఏమి లేదు మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నాడు..

పైడి తల్లి...హా సరే ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా రేపటి నుంచి ఆఫీస్ కి రావొద్దు అని అక్కడ నుండి లేచి వెళ్ళిపోతున్నాడు.

సత్యమూర్తి...సార్ .. సార్ అంటూ పైడి తల్లి వెనకాలే వెళ్ళాడు...

పైడి తల్లి...హేయ్ చెప్పా కదా పో అంటూ అరిచాడు..

ఆరోజు రాత్రి వరకు ఊరు మొత్తం తిరిగి రఘు రామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు....

సంధ్య ఇంకా సూరజ్ వాళ్ళ సొంత ఊరు వెళ్ళారు కొన్ని రోజులు ఉండి రావడానికి..

మరుసటి రోజు.....

పైడి తల్లి...రేయ్ సైదులు చొక్కా తీసుకొని రా అని కేకేసాడు..

సైదులు.. ఒక ఖద్దరు చొక్కా తీసుకొని వచ్చాడు..

రేయ్ అది కాదు రా మామూలు గళ్ళ చొక్కా తీసుకొని రా ఈరోజు కాలేజ్ దగ్గరకి వెళ్లి రావాలి అని అన్నాడు పైడి తల్లి..

అనసూయ... అదెంది అన్న ఏ చొక్కా అయితే ఎంధి తోడుక్కో దానికి అని అడిగింది..

పైడి తల్లి...తేడా ఉంది చెల్లే ఖద్దరు పంచాయితీ కి మన దర్జా చూపిస్తుంది..నలుపు ఎదుటి వారికి మన కోపం చూపిస్తుంది.. సాదా రంగు ఒక అధికారి దర్పం చూపిస్తుంది..అదే ఇలా గళ్ళ చొక్కా అనుకో అన్ని దాచిపెట్టి ఉంచుతుంది..అందుకే రకానికి ఒక చొక్కా అంటూ గళ్ళ చొక్కా వేసుకొని కాలేజ్ కి బయలు దేరాడు....

వాసుకి ఇంటి దగ్గర నుండి కాలేజ్ కి బయలుదేరింది...[Image: images-2022-09-29-T203524-495.jpg]

ఊర్లోని రోడ్లంత బురద .. బురదగా తయారు అయ్యాయి ..

ఎంటి వర్షాకాలం కూడా కాదు కదా రోడ్లు ఎంటి ఇలా తయారు అయ్యాయి అనుకుంటూ మెల్లిగా చూసుకొని నడుస్తుంది...[Image: images-2022-09-29-T131520-578.jpg]

అప్పుడే ఒక నీళ్ళ టాంకర్ వెళ్తూ కనిపించింది..దాని వెనుక కుళాయి నుండి నీళ్ళు ధాటిగా కింద పోతున్న కూడా పట్టించుకోకుండా అలాగే వెళ్తుంది..

వాసుకి అది చూసి ఉఫ్ఫ్ అనుకుంటూ కాలేజ్ కి వచ్చింది..తను వచ్చే సరికి అరగంట ఆలస్యం అయ్యింది...తన క్లాస్ రూం లోకి వెళ్తే అక్కడ వేరే సార్ మాథ్స్ చెప్తున్నాడు...[Image: answer-samuthirakani.gif]

వాసుకి...అతన్ని చూసి excuse me అంటూ డోర్ మీద చేత్తో కొట్టింది..

పైడి తల్లి..వాసుకి నీ చూస్తూ gd mrng మేడం పిల్లలకు పాఠాలు బోధించే మీరే లేట్ గా వస్తె ఎలా అంటూ వాసుకి దగ్గరకి వచ్చాడు..

మీరు ఎవరు అసలు మిమ్మల్ని ఈ కాలేజ్ లో ఎప్పుడు చూడలేదు అని అడిగింది..అయిన నా క్లాస్ లో మీరు ఏమి చేస్తున్నారు మీ పేరేంటి అని వాసుకి పైడి తల్లి నీ చూస్తూ అడిగింది..

పైడి తల్లి...నమస్తే నా పేరు పైడి తల్లి ఈ ఊరికి కొత్తగా వచ్చిన సర్పంచ్ నీ ఇక్కడ కాలేజ్ ఎలా ఉంది. పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుందాం అని వచ్చాను. ఈ క్లాస్ లో టీచర్ ఎవరు లేకపోతే పిల్లల్ని అడిగాను ఏమి సబ్జెక్ట్ అని మాథ్స్ అన్నారు సరే అని నేనే చెప్పడం మొదలు పెట్టాను అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్తున్నాడు..

వాసుకి...మీరు సర్పంచ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇలా నా క్లాస్ రూం లోకి వచ్చి టీచర్ లా బిహేవ్ చేయడం బాగాలేదు..అయిన నేను లేట్ అవ్వడానికి కారణం మీరు పెట్టిన నీళ్ళ టాంకర్ వల్ల రోడ్లు అన్ని వర్షాకాలం రోడ్ల లాగా మారిపోయాయి..జాగ్రతగా వచ్చే సరికి ఆలస్యం అయ్యింది ఇంకా మీరు క్లాస్ లో నుండి బయటకు వెళ్తే నేను పిల్లలకి క్లాస్ చెప్పుకుంట అని బయటకు దారి చూపించింది..

పైడి తల్లి sorry చెప్పి క్లాస్ లో నుండి బయటకు వచ్చాడు..

హా ఇంకో విషయం ఈ ఊర్లో అడుగు అడుగున ప్రజలు సమస్యలతో బాధపడుతున్నారు.. కేవలం నీళ్ళు మాత్రమే సమస్య కాదు అంటూ పైడి తల్లి వైపు తల తిప్పి  చెప్పి క్లాస్ లోకి వెళ్ళింది...[Image: images-2022-09-29-T211827-212.jpg]

పైడి తల్లి వాసుకి నీ చూస్తూ ష్ చాలా సం"ల తర్వాత వొళ్ళు ఆడగాలి కోరుకుంటుంది..హ్మ్మ్ బాగుంది...ఇదే ఊర్లో ఉంట కదా అనుకుంటూ బయటకు వచ్చి సైదులు తో వాసుకి గురించి తెలుసుకోమని చెప్పాడు...
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
Like Reply


Messages In This Thread
RE: సర్పంచ్ గారు....!!! - by Jani fucker - 29-09-2022, 09:23 PM



Users browsing this thread: 88 Guest(s)