29-09-2022, 01:41 PM
మీరు పున్నమి అని టైటిల్ పెట్టి vampires ని పెట్టినప్పుడే అనుకున్నా....కచ్చితంగా ware-wolf కూడా వుండే వుంటది అని....పున్నమి రోజునే గా ware-wolf s గా మారుతారు...
అప్డేట్ చాలా బాగుంది అండి.....ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైట్ వేరే లెవెల్లో వుంటది అని అనుకుంటున్న....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ చాలా బాగుంది అండి.....ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైట్ వేరే లెవెల్లో వుంటది అని అనుకుంటున్న....మీ తరువాతి అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు