29-09-2022, 12:12 AM
(This post was last modified: 29-09-2022, 12:14 AM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
పాఠకులకు గమనిక :
అంతరాయనికి చింతిస్తున్నాను ... కానీ తప్పడం లేదు .
రవి గతం కోసం మరియు ప్రియ పరిచయం కోసం ఈ కథ పాఠకులు ఎదురు చూస్తున్నారు అని మీ కామెంట్స్ ద్వారా తెలుస్తూ ఉంది , అయితే వారిద్దరి సందర్భం కోసం మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. తొందరలో మీరు ఎదురుచూస్తున్న ఆ సన్నివేశాలు వస్తాయి. అయితే వెంటనే కాదు . అందుకు ఇంకాస్త సమయం ఉంది అని తెలియజేస్తున్నాను.
సరైన సమయంలో అనుకూల వాతావరణంలో ఆ సన్నివేశాలు రాబోతున్నాయి .