30-09-2022, 01:48 PM
గమనికలు, హెచ్చరికలు లేవు నా కథ నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను .. చదవాలి అనిపిస్తే చదువు లేదా చల్....
Rash డేవిడ్ తల అయితే పగలగొట్టేసింది..కానీ ఆ తర్వాత ఏమి చేయాలో అర్థం కాలేదు.. ముందు తన సల్లని టాప్ లోకి తోసి డ్రెస్ సరి చేసుకొని. బాగా ఆలోచించి అతి కష్టం మీద డేవిడ్ body నీ సోఫా లో నుండి లాక్కొని వచ్చి డేవిడ్ ఇంట్లో ఉన్న మిని బార్ దగ్గర కింద పడుకో బెట్టింది..డేవిడ్ తెచ్చిన రెండు గ్లాసుల wine లో ఒక గ్లాస్ తీసుకొని డేవిడ్ దగ్గర పెట్టి తన వేలి ముద్రలు గ్లాస్ మీద పడకుండా జాగ్రత పడి తనకు ఇచ్చిన గ్లాస్ లోని wine sink లో వేసి గ్లాస్ శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తో తుడిచి దాని మీద కూడా వేలి ముద్రలు లేకుండా చూసుకొని బార్ లో ఉన్న గ్లాసుల దగ్గర పెట్టింది..
అలాగే సోఫా దగ్గర పగిలి పడి ఉన్న wine bottle నీ తీసేసి ఒక్క చిన్న సీసా పెంకు కూడా లేకుండా ఎత్తి వాటిని డస్ట్ బిన్ లో వేసి సోఫా మీద ఇంకా కింద నేల మీద పడి ఉన్న wine తుడవడానికి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఇల్లంతా వెతుకుతూ ముందు ఫ్లోర్ మీద పడి ఉన్న wine తుడవడానికి ఒక మొబ్ తీసుకొని వచ్చి శుభ్రంగా తుడిచి తర్వాత ఫ్లోర్ క్లీనర్ తో కూడా తుడిచింది..
ఇంకా సోఫా మీద పడిన wine ఎలా తుడవాలి అని ఆలోచిస్తూ ఉంటే తనకు hair dryer గుర్తుకు వచ్చింది.వెంటనే బెడ్రూం లోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న hair dryer నీ తన చున్ని తో పట్టుకొని హల్ లోకి వచ్చి సోఫా మొత్తం dry చేసింది.. సోఫా మొత్తం ఆరిపోవడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది.. తర్వాత dryer బెడ్రూం లో పెట్టేసి డోర్ నాబ్ మీద కూడా తన ఫింగర్ ప్రింట్స్ తుడిచేసి సోఫా మీద అక్కడ హాల్ లో ఉన్న రూం ఫ్రేష్నర్ స్ప్రే చేసింది.. స్ప్రే క్యాన్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ తుడిచేసి ప్రశాంతంగా సోఫా లో కూర్చుంది...కానీ ఏదో తప్పుగా చేసినట్టు అనిపించి సోఫా లో నుండి లేచి డస్ట్ బిన్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న wine bottle ముక్కలు ఒక్కటి కూడా మిస్స్ కాకుండా అన్ని బయటకు తీసి వాటిని తీసుకొని కిచెన్ లోకి వెళ్లి అన్నిటినీ మిక్సి లో వేసి గ్రైండ్ చేసి సీసా పెంకులు అన్ని చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా చేసి వాటిని తీసుకొని వచ్చి గెస్ట్ బాత్రూమ్ లోకి వెళ్లి కమోడ్ లో వేసి ఫ్లెష్ చేసింది...తర్వాత మిక్సి కూడా కడిగేసి తడి లేకుండా తుడిచి కిచెన్ లో పెట్టేసింది.. బాత్రూమ్ డోర్ నాబ్ మీద ఫింగర్ ప్రింట్స్ తుడిచి వేద్దాం అనుకొని వెళ్ళి అసలు ఇంట్లో తన ఫింగర్ ప్రింట్స్ లేకపోతే డౌట్ వస్తుంది అని ఆలోచించి నాబ్ తుడవకుండ వదిలేసింది...
Rash..ఉఫ్ఫ్ ఇప్పుడు అంత ఓకే కూల్ అంటూ ప్రశాంతంగా సోఫా లో కూర్చుంది..వెయిట్ ఇంకా ఏదో మిస్స్ అవుతుంది ఏంటది .. ఏంటది ఆలోచించు rash ఇంకా ఏమి వడిలేసావు అని ఆలోచిస్తూ పైకి లేచి మినీ బార్ లోకి వెళ్లి సేమ్ wine bottle కోసం అక్కడ ఉన్న షెల్ఫ్ లో చూస్తుంది కానీ ఎక్కడ కనిపించలేదు..rash చూపు బార్ కౌంటర్ కింద ఉన్న కప్బోర్డ్ మీద పడింది దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఆ wine bottle లాంటివి ఇంకా 6 ఉన్నాయి.. థాంక్స్ గాడ్ అనుకుంటూ ఒక wine bottle బయటకు తీసి అందులో నుండి పావు బాటిల్ wine సింక్ లో వేసేసి ఆ బాటిల్ నీ బార్ కౌంటర్ మీద బయట వైపు మూతి ఉండేలా పడుకో బెట్టి కాస్త wine బయట ఫ్లోర్ మీద పడగానే బాటిల్ తీసుకొని బయటకు వచ్చి దానిని డేవిడ్ చేతిలో పెట్టించి దాని మీద డేవిడ్ ఫింగర్ ప్రింట్స్ పడగానే బాటిల్ తీసుకొని కౌంటర్ మీద నిలబెట్టి బార్ డోర్ తీసుకొని బయటకు వచ్చింది...అప్పుడే rash కి డేవిడ్ తల నుండి రక్తం రావడం కనిపించింది ..
Rash టెన్షన్ పడుతు డేవిడ్ తల కింద చెయ్యి పెట్టీ చూస్తే తల కి దెబ్బ తగిలి కనిపిస్తుంది . అక్కడ చిన్న సీసా పెంకు కూడా ఉండటం చూసి rash దాన్ని కూడా తీసేసి అక్కడ ఉన్న బార్ డోర్ ఎడ్జ్ నీ కాస్త చెక్కి ఆ చెక్క పొడి నీ డేవిడ్ తల కి ఉన్న దెబ్బ దగ్గర పెట్టింది..హ్మ్మ్ ఇప్పుడు perfect forensic వాళ్ళు చూసిన ఈ దెబ్బ కాలు జారీ కింద పడినప్పుడు డోర్ తగిలి దెబ్బ తగిలింది అనుకుంటారు అని తనకు తానే చెప్పుకుంటూ.తన చున్ని తో మొఖం తుడుచుకుంటూ ఉంది..అందులో నుండి wine వాసన వస్తూ ఉండటం తో వెంటనే గార్డెన్ లోకి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసి వొల్లంత స్ప్రే చేసుకొని కాసేపు అక్కడే ఉండి గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ఫోన్ తీసి శ్రీ కి ఫోన్ చేసింది...![[Image: images-2022-09-29-T214352-103.jpg]](https://i.ibb.co/b5WTRLk/images-2022-09-29-T214352-103.jpg)
ఫోన్ మొదటి సారి ఫుల్ గా రింగ్ అయ్యి ఆగిపోయింది...మళ్లీ చేస్తే కాసేపు రింగ్ అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు..
శ్రీ...హేయ్ rash ఎంటి ఫోన్ చేశావు నేను ఒక గంటలో వస్తాను అని చెప్పా కదా అని అన్నాడు..
Rash... అయ్యో శ్రీ అది కాదు ఇక్కడ నీ ఫ్రండ్ కాలు జారీ కింద పడి పోయాడు.ఎంత సేపు అయిన పైకి లేవలేదు నేను ఎంటి అని చూస్తే తన తల వెనుక నుండి బ్లడ్ వస్తుంది.. నాకు ఎందుకో భయం గా ఉంది.. నువ్వు తొందరగా రా అంటూ భయపడుతున్న దానిలా ఫోన్ లో మాట్లాడుతున్నది..
శ్రీ.. ఓహ్ గాడ్ అవునా సరే నేను ఇప్పుడే బయలుదేరుతూన్న నువ్వు ఫోన్ కట్ చేయి అని అన్నాడు..
Rash...తొందరగా రా శ్రీ అంటూ ఫోన్ కట్ చేసి కళ్ళు తుడుచుకోనీ లోపలికి వెళ్ళింది...
శ్రీ కూడా ఇంకో అరగంట లో వచ్చేశాడు.. హల్ లో పడి ఉన్న డేవిడ్ నీ చూస్తూ అసలు ఏమి జరిగింది అని rash నీ అడిగాడు...![[Image: images-2022-09-30-T132602-291.jpg]](https://i.ibb.co/vs859m6/images-2022-09-30-T132602-291.jpg)
Rash... నేను సోఫా లో కూర్చుని ఉన్నాను . నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఒక సారి ఫోన్ చేయమని డేవిడ్ కి చెప్పాను . ఆయన నీకు ఫోన్ చేసి wine glass లో పోసుకుంటూ ఉన్నారు నాతో మాట్లాడుతూ అయితే ఆయన చెయ్యి బాటిల్ కి తగిలి బాటిల్ దొర్లింది..పడిన wine తుడవడానికి ఆయన mob కోసం వెళ్తుంటే చూసుకోకుండా కాలి జారీ పడ్డారు. నేను లేపడానికి ట్రై చేశాను. హార్ట్ బీట్ ఉంది కానీ మనీషి మాత్రం లేగవడం లేదు అని చెప్పింది...
శ్రీ...సరే ఆగు నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసాడు. 10 నిమిషల తర్వాత అంబులెన్స్ వచ్చి అక్కడ పడి ఉన్న డేవిడ్ నీ చెక్ చేసి శ్రీ తో sorry ఇతను బ్రెయిన్ డెడ్ అంటూ చెప్పారు..
సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవాలి . మీరు ఇక్కడే ఉండండి అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేశారు..సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి body నీ check చేసి తల వెనుక ఉన్న దెబ్బ చూస్తూ ఏదో బలం గా తగిలింది అంటూ దెబ్బ దగ్గర ఉన్న wood piece చూసి బహుశా వెనక్కి పడినప్పుడు ఈ డోర్ తగిలి ఉంటుంది అని ఏరియా మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు ..
![[Image: images-2022-09-30-T134105-400.jpg]](https://i.ibb.co/kxPz5tW/images-2022-09-30-T134105-400.jpg)
Forensic వాళ్ళు security officer officers తో మాట్లాడుతూ rash దగ్గరకి వచ్చి ఫింగర్ ప్రింట్స్ అడిగారు..
Rash.. శ్రీ నీ చూస్తూ నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు అడుగుతున్నారు శ్రీ తెలుసుకో అంటూ భయపడుతున్న దానిలా ఆక్ట్ చేస్తుంది .
మేడం this is for formality plz కోపరేట్ మిస్స్. భాటియా plz take her finger prints అని అన్నారు .
ఒక లేడీ వచ్చి rash finger prints తీసుకొని వెళ్ళింది.. అక్కడ స్పాట్ లో ఉన్న ప్రతి వస్తువును evidence గా తీసుకొని వెళ్ళారు..
అలాగే rash ఇంకా శ్రీ నీ కొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్పారు...
భాటియా బయటకు వచ్చి ఒక నంబర్ కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు చేశాను.. నన్ను ఇక్కడ నుండి పంపించు plz అని అడిగింది....
Rash డేవిడ్ తల అయితే పగలగొట్టేసింది..కానీ ఆ తర్వాత ఏమి చేయాలో అర్థం కాలేదు.. ముందు తన సల్లని టాప్ లోకి తోసి డ్రెస్ సరి చేసుకొని. బాగా ఆలోచించి అతి కష్టం మీద డేవిడ్ body నీ సోఫా లో నుండి లాక్కొని వచ్చి డేవిడ్ ఇంట్లో ఉన్న మిని బార్ దగ్గర కింద పడుకో బెట్టింది..డేవిడ్ తెచ్చిన రెండు గ్లాసుల wine లో ఒక గ్లాస్ తీసుకొని డేవిడ్ దగ్గర పెట్టి తన వేలి ముద్రలు గ్లాస్ మీద పడకుండా జాగ్రత పడి తనకు ఇచ్చిన గ్లాస్ లోని wine sink లో వేసి గ్లాస్ శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తో తుడిచి దాని మీద కూడా వేలి ముద్రలు లేకుండా చూసుకొని బార్ లో ఉన్న గ్లాసుల దగ్గర పెట్టింది..
అలాగే సోఫా దగ్గర పగిలి పడి ఉన్న wine bottle నీ తీసేసి ఒక్క చిన్న సీసా పెంకు కూడా లేకుండా ఎత్తి వాటిని డస్ట్ బిన్ లో వేసి సోఫా మీద ఇంకా కింద నేల మీద పడి ఉన్న wine తుడవడానికి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఇల్లంతా వెతుకుతూ ముందు ఫ్లోర్ మీద పడి ఉన్న wine తుడవడానికి ఒక మొబ్ తీసుకొని వచ్చి శుభ్రంగా తుడిచి తర్వాత ఫ్లోర్ క్లీనర్ తో కూడా తుడిచింది..
ఇంకా సోఫా మీద పడిన wine ఎలా తుడవాలి అని ఆలోచిస్తూ ఉంటే తనకు hair dryer గుర్తుకు వచ్చింది.వెంటనే బెడ్రూం లోకి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న hair dryer నీ తన చున్ని తో పట్టుకొని హల్ లోకి వచ్చి సోఫా మొత్తం dry చేసింది.. సోఫా మొత్తం ఆరిపోవడానికి దాదాపు 20 నిమిషాలు పట్టింది.. తర్వాత dryer బెడ్రూం లో పెట్టేసి డోర్ నాబ్ మీద కూడా తన ఫింగర్ ప్రింట్స్ తుడిచేసి సోఫా మీద అక్కడ హాల్ లో ఉన్న రూం ఫ్రేష్నర్ స్ప్రే చేసింది.. స్ప్రే క్యాన్ మీద కూడా ఫింగర్ ప్రింట్స్ తుడిచేసి ప్రశాంతంగా సోఫా లో కూర్చుంది...కానీ ఏదో తప్పుగా చేసినట్టు అనిపించి సోఫా లో నుండి లేచి డస్ట్ బిన్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న wine bottle ముక్కలు ఒక్కటి కూడా మిస్స్ కాకుండా అన్ని బయటకు తీసి వాటిని తీసుకొని కిచెన్ లోకి వెళ్లి అన్నిటినీ మిక్సి లో వేసి గ్రైండ్ చేసి సీసా పెంకులు అన్ని చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా చేసి వాటిని తీసుకొని వచ్చి గెస్ట్ బాత్రూమ్ లోకి వెళ్లి కమోడ్ లో వేసి ఫ్లెష్ చేసింది...తర్వాత మిక్సి కూడా కడిగేసి తడి లేకుండా తుడిచి కిచెన్ లో పెట్టేసింది.. బాత్రూమ్ డోర్ నాబ్ మీద ఫింగర్ ప్రింట్స్ తుడిచి వేద్దాం అనుకొని వెళ్ళి అసలు ఇంట్లో తన ఫింగర్ ప్రింట్స్ లేకపోతే డౌట్ వస్తుంది అని ఆలోచించి నాబ్ తుడవకుండ వదిలేసింది...
Rash..ఉఫ్ఫ్ ఇప్పుడు అంత ఓకే కూల్ అంటూ ప్రశాంతంగా సోఫా లో కూర్చుంది..వెయిట్ ఇంకా ఏదో మిస్స్ అవుతుంది ఏంటది .. ఏంటది ఆలోచించు rash ఇంకా ఏమి వడిలేసావు అని ఆలోచిస్తూ పైకి లేచి మినీ బార్ లోకి వెళ్లి సేమ్ wine bottle కోసం అక్కడ ఉన్న షెల్ఫ్ లో చూస్తుంది కానీ ఎక్కడ కనిపించలేదు..rash చూపు బార్ కౌంటర్ కింద ఉన్న కప్బోర్డ్ మీద పడింది దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఆ wine bottle లాంటివి ఇంకా 6 ఉన్నాయి.. థాంక్స్ గాడ్ అనుకుంటూ ఒక wine bottle బయటకు తీసి అందులో నుండి పావు బాటిల్ wine సింక్ లో వేసేసి ఆ బాటిల్ నీ బార్ కౌంటర్ మీద బయట వైపు మూతి ఉండేలా పడుకో బెట్టి కాస్త wine బయట ఫ్లోర్ మీద పడగానే బాటిల్ తీసుకొని బయటకు వచ్చి దానిని డేవిడ్ చేతిలో పెట్టించి దాని మీద డేవిడ్ ఫింగర్ ప్రింట్స్ పడగానే బాటిల్ తీసుకొని కౌంటర్ మీద నిలబెట్టి బార్ డోర్ తీసుకొని బయటకు వచ్చింది...అప్పుడే rash కి డేవిడ్ తల నుండి రక్తం రావడం కనిపించింది ..
Rash టెన్షన్ పడుతు డేవిడ్ తల కింద చెయ్యి పెట్టీ చూస్తే తల కి దెబ్బ తగిలి కనిపిస్తుంది . అక్కడ చిన్న సీసా పెంకు కూడా ఉండటం చూసి rash దాన్ని కూడా తీసేసి అక్కడ ఉన్న బార్ డోర్ ఎడ్జ్ నీ కాస్త చెక్కి ఆ చెక్క పొడి నీ డేవిడ్ తల కి ఉన్న దెబ్బ దగ్గర పెట్టింది..హ్మ్మ్ ఇప్పుడు perfect forensic వాళ్ళు చూసిన ఈ దెబ్బ కాలు జారీ కింద పడినప్పుడు డోర్ తగిలి దెబ్బ తగిలింది అనుకుంటారు అని తనకు తానే చెప్పుకుంటూ.తన చున్ని తో మొఖం తుడుచుకుంటూ ఉంది..అందులో నుండి wine వాసన వస్తూ ఉండటం తో వెంటనే గార్డెన్ లోకి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసి వొల్లంత స్ప్రే చేసుకొని కాసేపు అక్కడే ఉండి గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ఫోన్ తీసి శ్రీ కి ఫోన్ చేసింది...
![[Image: images-2022-09-29-T214352-103.jpg]](https://i.ibb.co/b5WTRLk/images-2022-09-29-T214352-103.jpg)
ఫోన్ మొదటి సారి ఫుల్ గా రింగ్ అయ్యి ఆగిపోయింది...మళ్లీ చేస్తే కాసేపు రింగ్ అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేశాడు..
శ్రీ...హేయ్ rash ఎంటి ఫోన్ చేశావు నేను ఒక గంటలో వస్తాను అని చెప్పా కదా అని అన్నాడు..
Rash... అయ్యో శ్రీ అది కాదు ఇక్కడ నీ ఫ్రండ్ కాలు జారీ కింద పడి పోయాడు.ఎంత సేపు అయిన పైకి లేవలేదు నేను ఎంటి అని చూస్తే తన తల వెనుక నుండి బ్లడ్ వస్తుంది.. నాకు ఎందుకో భయం గా ఉంది.. నువ్వు తొందరగా రా అంటూ భయపడుతున్న దానిలా ఫోన్ లో మాట్లాడుతున్నది..
శ్రీ.. ఓహ్ గాడ్ అవునా సరే నేను ఇప్పుడే బయలుదేరుతూన్న నువ్వు ఫోన్ కట్ చేయి అని అన్నాడు..
Rash...తొందరగా రా శ్రీ అంటూ ఫోన్ కట్ చేసి కళ్ళు తుడుచుకోనీ లోపలికి వెళ్ళింది...
శ్రీ కూడా ఇంకో అరగంట లో వచ్చేశాడు.. హల్ లో పడి ఉన్న డేవిడ్ నీ చూస్తూ అసలు ఏమి జరిగింది అని rash నీ అడిగాడు...
![[Image: images-2022-09-30-T132602-291.jpg]](https://i.ibb.co/vs859m6/images-2022-09-30-T132602-291.jpg)
Rash... నేను సోఫా లో కూర్చుని ఉన్నాను . నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని ఒక సారి ఫోన్ చేయమని డేవిడ్ కి చెప్పాను . ఆయన నీకు ఫోన్ చేసి wine glass లో పోసుకుంటూ ఉన్నారు నాతో మాట్లాడుతూ అయితే ఆయన చెయ్యి బాటిల్ కి తగిలి బాటిల్ దొర్లింది..పడిన wine తుడవడానికి ఆయన mob కోసం వెళ్తుంటే చూసుకోకుండా కాలి జారీ పడ్డారు. నేను లేపడానికి ట్రై చేశాను. హార్ట్ బీట్ ఉంది కానీ మనీషి మాత్రం లేగవడం లేదు అని చెప్పింది...
శ్రీ...సరే ఆగు నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసాడు. 10 నిమిషల తర్వాత అంబులెన్స్ వచ్చి అక్కడ పడి ఉన్న డేవిడ్ నీ చెక్ చేసి శ్రీ తో sorry ఇతను బ్రెయిన్ డెడ్ అంటూ చెప్పారు..
సెక్యూరిటీ ఆఫీసర్లను పిలవాలి . మీరు ఇక్కడే ఉండండి అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేశారు..సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చి body నీ check చేసి తల వెనుక ఉన్న దెబ్బ చూస్తూ ఏదో బలం గా తగిలింది అంటూ దెబ్బ దగ్గర ఉన్న wood piece చూసి బహుశా వెనక్కి పడినప్పుడు ఈ డోర్ తగిలి ఉంటుంది అని ఏరియా మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు ..
![[Image: images-2022-09-30-T134105-400.jpg]](https://i.ibb.co/kxPz5tW/images-2022-09-30-T134105-400.jpg)
Forensic వాళ్ళు security officer officers తో మాట్లాడుతూ rash దగ్గరకి వచ్చి ఫింగర్ ప్రింట్స్ అడిగారు..
Rash.. శ్రీ నీ చూస్తూ నా ఫింగర్ ప్రింట్స్ ఎందుకు అడుగుతున్నారు శ్రీ తెలుసుకో అంటూ భయపడుతున్న దానిలా ఆక్ట్ చేస్తుంది .
మేడం this is for formality plz కోపరేట్ మిస్స్. భాటియా plz take her finger prints అని అన్నారు .
ఒక లేడీ వచ్చి rash finger prints తీసుకొని వెళ్ళింది.. అక్కడ స్పాట్ లో ఉన్న ప్రతి వస్తువును evidence గా తీసుకొని వెళ్ళారు..
అలాగే rash ఇంకా శ్రీ నీ కొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్పారు...
భాటియా బయటకు వచ్చి ఒక నంబర్ కి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టు చేశాను.. నన్ను ఇక్కడ నుండి పంపించు plz అని అడిగింది....

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...