28-09-2022, 01:54 PM
నాకూ మొదటి కథ చాలా బాగా నచ్చింది, ఈ site లో చదివిన బెస్ట్ erotic స్టోరీ లో భారతి కథ మొదటి భాగం ముందు వరుస లో ఉంది, ఎక్కడ అసహజం గా, అతి శయోక్తి లేకుండా చాలా సహజం గా అందమైన అనుభవం లా ఉంటూ చదివిన ప్రతి సారి మనసు కు మొల కు హాయి గా ఉంది