27-09-2022, 05:24 PM
(27-09-2022, 02:19 AM)Takulsajal Wrote: చిన్న ఆక్సిడెంట్
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను
నడుచుకుంటూ వెళుతుంటే గుద్ది వెళ్ళిపోయాడు ఒక మహానుభావుడు
నా ఫోను ముక్కలు ముక్కలు ఐపోయింది
కొన్ని రోజులు ఏ అప్డేట్ ఇవ్వలేను..
ధన్యవాదాలు ❤️
హాయ్ మిత్రమా
నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా... నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కొంచెం update చెయ్యటానికి ప్రయత్నించు.... అప్పుడు మీ అభిమానులం మేము కూడా relaxed గా ఉండగలం