27-09-2022, 11:09 AM
(27-09-2022, 02:19 AM)Takulsajal Wrote: చిన్న ఆక్సిడెంట్
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను
నడుచుకుంటూ వెళుతుంటే గుద్ది వెళ్ళిపోయాడు ఒక మహానుభావుడు
నా ఫోను ముక్కలు ముక్కలు ఐపోయింది
కొన్ని రోజులు ఏ అప్డేట్ ఇవ్వలేను..
ధన్యవాదాలు ❤️
టేక్ కేర్ బ్రదర్ ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు వచ్చిన నష్టం ఏంలేదు కోలుకున్నాక యాదవిధిగా అప్డేట్స్ ఇస్తారని మా యొక్క కోరిక Get well soon bro
మీ ప్రియమైన మిత్రుడు
సంజు