27-09-2022, 08:39 AM
శ్రీ టెంట్ లో నుంచి బయటకు వెళ్లి చూసింది తనకు వాసన వస్తుంది దాంతో శ్రీను, పద్దు ఇద్దరు కలిసి టెంట్ బాగ్ తీసుకోని వచ్చారు శ్రీను తన గొడ్డలి తీసుకోని వేటకు సిద్దం అయ్యాడు అప్పుడు శ్రీ, పద్దు ఒకరి వైపు ఒకరు చూస్తూ శ్రీను తో "మమ్మల్ని రేస్ లో ఓడించు చూద్దాం" అని వాలు ఇద్దరు Vampires లాగా మారి స్పీడ్ గా వెళ్లిపోయారు అప్పుడు వాళ్ళు కొంచెం దూరం వెళ్లిన తర్వాత శ్రీను కోసం స్లో అయ్యారు అప్పుడు సడన్ గా వాళ్ల మీద నుంచి ఒక తోడేలు దూకి వెళ్లింది వేగంగా చూస్తే ఆ తోడేలు మీద శ్రీను ఎక్కి పోతున్నాడు అది చూసి ఇద్దరు షాక్ అయ్యారు శ్రీను వాళ్ల వైపు చూసి "మీరు చాలా స్లో అబ్బ" అని చెప్పి ముందుకు వెళ్లాడు కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక చోట ఆగి మొత్తం చూస్తున్నాడు శ్రీను అప్పుడే వాళ్లు ఇద్దరు కూడా వచ్చారు అక్కడ మొత్తం టెంట్ లు వేసి ఉన్నాయి ఒక వంద మంది కీ పైగా ఉంటారు అక్కడ వాళ్లందరి మధ్య ఒకడు కూర్చుని ఉన్నాడు చాలా పొడవుగ చాలా బలంగా కండలు తిరిగి వాడి ముందు అందరూ మోకరిల్లి ఉన్నారు వాడు నచ్చిన వాడి వైపు చూసి సైగ చేస్తే వాళ్లు చాలా సంతోషంగా వాడి దగ్గరికి వెళ్లారు వాళ్లు ఏమీ మాట్లాడుతున్నారని పద్దు తన telepathy నీ వాడిది కానీ తనకే రివర్స్ లో తల నొప్పి వచ్చి ముక్కులో నుంచి రక్తం కారింది దాంతో శ్రీను పద్దు నీ పట్టుకున్నాడు అప్పుడు పద్దు కీ వినిపించడం మొదలు పెట్టింది తల నొప్పి తగ్గింది "మాస్టర్ మీ చూపు నా మీద పడటం నాకూ చాలా గర్వంగా ఉంది నేను గత వారం క్రితం మనం దాడి చేసిన ఊరి లో నేను 12 మందిని చంపాను" అని చెప్పాడు దానికి మాస్టర్ నవ్వి వాడి మెడ పట్టుకొని నలిపి గట్టిగా కోరికాడు దాంతో వాడు గిలగిల కొట్టుకోవడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రీ "ఒక vampire కీ ఇంకో vampire venom ఎక్కిస్తే చనిపోతారు" అని చెప్పింది కానీ వాడు సడన్ గా ఒక గబ్బిలం లాగా మారిపోయాడు అది చూసి శ్రీ "అదే మా మీద దాడి చేసింది" అని చెప్పింది అప్పుడు ఆ మాస్టర్ లేచి నిలబడి "నా మిత్రులారా ధర్మశాల లోని అతి పెద్ద Vampire అయిన రామ్మోహన్ నీ చంపిన మన అతి పెద్ద ఆయుధం నీ ఇప్పుడు మనం సత్కరించాలి అందరూ అతనికి ఆహ్వానం పలకండి" అని చెప్పాడు దానికి vampires అందరూ గట్టిగా తమ చాత్తి మీద కొడుతూ వాడికి ఆహ్వానం పలికారు ఆ వచ్చేది ఎవరూ అని చూస్తే అతని చూసి పద్దు షాక్ అయ్యింది ఎందుకంటే అతను పృధ్వీ.
పృధ్వీ నీ చూసిన శ్రీ కోపంగా పద్దు వైపు చూసి "నాకూ తెలుసు మీ clementi's నీ ఎప్పటికీ నమ్మకూడదు అని మాతో పాటు ఉంటూ మాకే వెన్నుపోటు పొడిచారూ" అని ఆవేశ పడింది దానికి పద్దు "ఈ మొత్తం గొడవ కీ కారణం నీ తమ్ముడూ వాడి వల్లే వీలు ఇక్కడికి వచ్చారు అంటే అప్పుడు ద్రోహులు clementi's లో ఉన్నటా vendatins లో ఉన్నట్టా" అని కోపంగా అరిచింది పద్దు ఇద్దరిని చూసి శ్రీను వాళ్ళని ఆపి "మనకు ఒక సాక్ష్యం దొరికింది పృధ్వీ నీ మనం ధర్మాసనం దగ్గరికి తీసుకోని వెళ్లితే కానీ మనం నిజాలు ఎవరికి చెప్పలేము ముందు మరింత బలంగా మారక ముందే వాడిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లాలి " అని అన్నాడు దానికి ఇద్దరు అవును అని చెప్పారు వెంటనే శ్రీను తన దెగ్గర ఉన్న సూర్యనీ కాంతి తెప్పించే coin నీ తీసి "శ్రీ నువ్వు కొంచెం వేగంగా వెళ్లగల్లవు కాబట్టి నేను ఈ coin విసరగానే నువ్వు వెళ్లి పృధ్వీ నీ తీసుకోని రా" అని చెప్పాడు దాంతో శ్రీను ఆ coin విసిరిన వెంటనే శ్రీ వెళ్లి పృధ్వీ నీ పట్టుకొని లాకుని వచ్చింది ఈ లోగా ఆ coin అక్కడ నెలకు తగిలి సూర్య కాంతి రాగానే అందరూ మూర్చ పోయారు కానీ ఆ మాస్టర్ మాత్రం శ్రీను నీ చూస్తూ ఉన్నాడు అది చూసి శ్రీను ఆశ్చర్యానికి గురి అయ్యాడు అప్పుడు ఆ మాస్టర్ గర్జించగానే మూర్చ పోయిన వాళ్లు లేచి నిల్చున్నారు దాంతో వాళ్లు వీల వెంట పడ్డారు శ్రీను నీ పట్టుకొని పద్దు పరిగెత్తుతూ ఉంది శ్రీ కూడా పృధ్వీ నీ తీసుకోని వచ్చింది వాళ్లు అడవిలో కొంచెం మధ్యలోకి వెళ్లగానే కొంచెం ప్రశాంతంగా ఉన్న చోట ఆగి పృధ్వీ నీ ఒక చెట్టు కీ కట్టెసి శ్రీను తన కత్తి తో వాడి చేతి మీద గాటు పెట్టాడు దాంతో పృధ్వీ గట్టిగా అర్వడం మొదలు పెట్టాడు దానికి పద్దు "అసలు నువ్వు మాకు నమ్మక ద్రోహం చేస్తావు అని అనుకోలేదు పృధ్వీ నిన్ను సొంత అన్న లాగా చూసుకున్నా కానీ నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు" అని బాధ పడింది దానికి పృధ్వీ "నేను కూడా నిన్ను అలా చూశాను కాబట్టే నిన్ను ఇన్ని రోజులు ఏమీ చేయకుండా ఉన్న పద్దు అయిన ఇది అంత నా ఒక్కడి వల్లే కాదు మీ vendatins లో కూడా ఉన్నారు" అని చెప్పాడు పృధ్వీ దానికి శ్రీ షాక్ అయ్యింది.
"ఏంటి షాక్ అయ్యావా jersey devil's నీ ధర్మశాల లోకి తీసుకొని వచ్చింది నీ తమ్ముడూ ఆది నే కాకపోతే ఆ సల్మాన్ గాడు overaction చేసి చచ్చాడు నీకు తెలియదు కదా నీ తమ్ముడూ ఆది నీ చంపినది నేనే మొత్తం మొదలు పెట్టింది వాడే కానీ చివరికి వాడే తప్పుకోవాలి అని చూశాడు అందుకే చంపేశాము ఒక మనిషి గా పుట్టిన నన్ను నా చెల్లి నీ Vampires గా మార్చిన మీ అందరి మీద పగ తీర్చుకోవడం కోసం అవకాశం కోసం చూశా ఇప్పుడు దొరికింది ఎలా వదులుతా" అన్నాడు ఆ తర్వాత సడన్ గా వేగంగా గాలి రావడం చూసిన శ్రీను తన గోడలి తో రెడీ గా ఉన్నాడు అప్పుడు శ్రీ వైపు చూసి తన మీదకు గొడ్డలి విసిరాడు దానికి శ్రీ షాక్ అయ్యింది కానీ అది వెనుక వస్తున్న Vampire కీ తగిలింది అంతలోనే వాళ్ల చుట్టూ ఒక ఐదుగురు Vampires వాళ్ళని చుట్టుముట్టారు వాళ్లు దాడి చేయగానే శ్రీను ఇద్దరు Vampires నీ తన గొడ్డలి తో కత్తి తో వాళ్ళకి గాట్లు పెట్టి తరువాత తల ల పైన నరికి చంపాడు అది చూసి శ్రీ, పద్దు షాక్ అయ్యారు వీడు ఏమైనా Vampires hunter ఆ అని తరువాత చూస్తే ఒక పెద్ద సైన్యం రావడం మొదలైంది మిగిలిన వాళ్లని శ్రీ, పద్దు చంపారు శ్రీను వెంటనే పృధ్వీ నీ వాళ్ళకి అప్పగించి వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పాడు కానీ వాళ్లు వెళ్లము అన్నారు కానీ శ్రీను "ఇప్పుడు టైమ్ నాలుగున్నర మనం లేట్ చేస్తే మీకే రిస్క్ వీడిని ధర్మాసనం దగ్గరికి తీసుకొని వెళ్లండి vendatins, clementi's కలిస్తే నే వాళ్లని ఆపగలరు నేను చనిపోతా నాకూ అర్థం అయ్యింది మా అమ్మకు నేను తనని ఎప్పుడు ప్రేమిస్తునే ఉంటాను అని చెప్పండి మీరు ఇద్దరు నిజంగానే నను ప్రేమిస్తే ఇక్కడి నుంచి వెళ్లి పొండి" అని వాళ్ల వెనుక వచ్చిన ఒకడినీ నరికి భస్మం చేశాడు తరువాత "go" అని అరిచాడు అప్పుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చంపుతున్నాడు శ్రీను అప్పుడు ఆ మాస్టర్ వచ్చి శ్రీను నీ కొట్టి చేతులు విరిచాడు "వీడిని చంపోద్దు నాకూ వీడు నచ్చాడు వీడిని రేపు వీడిని ప్రేమించిన వాళ్లతో చంపిస్తా" అని లేచి "రేపు బుద్ధ పున్నమి నా పగ తీరే రోజు నేను ఈ లోకాని ఏలే రోజు" అని చెప్పాడు.
శ్రీ, పద్దు ఇద్దరు సూర్యుని కాంతి వాళ్ల మీద పడే లోపు ధర్మశాల కీ చేరుకున్నారు ఆ తర్వాత శ్రీ వాళ్ల ఇంటికి వెళితే అక్కడ శ్రీ వాళ్ల అమ్మ శ్రీ నీ కొట్టింది చూస్తే స్వప్న నీ కట్టెసి ఉంచారు శేషు నీ కొట్టి రక్తపు మడుగులో పడేశారు.