27-09-2022, 07:13 AM
(26-09-2022, 10:08 PM)Thank you so much my dear brother Alienx639 Wrote: Readers అందరికీ శుభవార్త. అంటే normal non ID readers కుడా DDA లో participate చెయ్యొచ్చు.
ఈ thread ద్వారా నా ఆలోచన తెలియజేస్తున్నా. Writers/ రచయితలందరిని ప్రోత్సహిస్తూ, ఇక్కడ వాళ్ళ రచనా స్ఫూర్తినిపెంపొడిస్తు , readers యొక్క అభిమానం తెలియచేసే ప్రయత్నం.
Rules:
- Voting కి ఓకే ఒక్క అవకాశం ఉంది.
- ఒకరు ఒక్కరినీ లేదా ఇద్దరినీ మాత్రమే వల్ల ఇష్ట రచయిత గా vote వెయ్యగలరు. ఒకవేళ ఎక్కువ వేస్తే వారి vote disqualified గా పరిగడించ పడుతుంది.
- అందరూ మీ ఇష్ట రచయిత ని తెలియచేస్తూ, voting చేస్తూ, Please ఈ link ని మీ thread లో announce చెయ్యండి. Vote వెయ్యమని readers ని.
- Elections రేపు మొదలు అవుతుంది , 30 September న polling ముగుస్తుంది.
- అందరూ దయచేసి మీ అభిప్రాయం తెలేజేయగలరు అని మనవి.
#బ్రహ్మ రాక్షసుడు