26-09-2022, 07:21 AM
(25-09-2022, 10:13 PM)ramd420 Wrote: అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది
అసలు బుక్ రాసింది ఎవరో, విశ్వాస్ ఏమి చేస్తాడో, హిమజ అండ్ కో ప్లాన్ ఏంటో చాలా క్యూరియాసిటీ గా ఉంది
అంతా రహస్యమే గా
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ స్టోరీ లో ఇంకో టీమ్ ఉంది . సంధ్య ఇంకా అభి మొత్తం 4 టీమ్స్ ..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...