26-09-2022, 02:52 AM
చాలా రోజులకి update తో వచ్చారు మిత్రమా ...చిన్న update యే అయినా కథని మలుపుతిప్పే సన్నివేశం జోడించడం ప్రాధాన్యత సంతరించుకుంది . మీ పర్సనల్ వర్క్స్ అన్ని ఒక కొలిక్కి వచ్చాయి అనుకుంటున్నాను. ఇకనుండి frequent గ update ఇస్తూ కథను మరింత ఎరోటిక్ గ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము..