25-09-2022, 11:18 PM
(This post was last modified: 27-10-2022, 02:50 PM by matured man. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎర్లీ మార్నింగ్ రౌండ్ వేసుకున్నాక, లక్ష్మిని ఆమె ఇంటికి తీసుకుని వచ్చా.. టైం 5:45AM అవుతుంది.. లక్ష్మి లోపలికి వెళ్ళింది టీ తేవడానికి... కాకా హాల్లో ఉన్నాడు, కాకా! నిన్న మనం మాట్లాడిన విషయం ప్రభుత్వం తో మాట్లాడాలి, నేను లక్ష్మిని ఈరోజు ముంబాయ్ నాతో తీసుకుని వెళ్ళవచ్చా? అని అడిగాను... లక్ష్మి నీది, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది అని చెప్పాడు.. టీ త్రాగి లక్ష్మి కన్ను కొట్టి, హోటల్ కి వచ్చేసా, ఇండస్ట్రీ సెక్రెటరీ తో అప్పాయింట్మెంట్ కోసం మెసేజ్ చేసా.. రిప్లై వస్తే బయలు దేరాలి.. రంజిత నుండి రెప్లై వచ్చింది, appointment ఫిక్స్ చేసాననీ, కానీ తను రాలేననీ అన్ని ఏర్పాట్లు చేసాననీ చెప్పింది.. వెంఠనే సెక్రెటరీ నుండి కూడా రిప్లై వచ్చింది... లక్ష్మి ని రెడీ అవ్వమని చెప్పి నేను హోటల్ కి వచ్చి రెడీ అయ్యి డ్రైవర్ తో లక్ష్మి ని pick చేసుకుని మంత్రాలయ్ (మహారాష్ట్ర సెక్రెటేరీయట్) వెళ్ళాలి అని చెప్పాను. 10:30AM కి ఇండస్ట్రీస్ సెక్రెటరీ రూం లో ఉన్నాం.. ముందుగా మేము ఇక్కడ కంపెనీ కొని దాన్ని స్టార్ట్ చేసామనీ, 100 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామనీ, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాను.. అలాగే నా కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్ చెప్పినదంతా విని, మీ లాంటి వాళ్ళు పూనుకుంటే అవుతుంది, ట్రైబల్స్ ని డెవలప్ చెయ్యడానికి చాలా ఫండ్స్ కూడా ఉన్నాయి.. కానీ ఓట్ల కోసం ఎవరూ వాళ్ళని డెవలప్ చెయ్యరు.. మీకు నా పూర్తి సహకారం ఉంటుంది.. నేను కూడా ట్రైబల్ జాతి వాడినే.. కానీ కొన్ని సమయాల్లో మీరు టఫ్ గా ఉండాల్సి వస్తుంది అన్నాడు.. ఇక బయలుదేరతాం అని చెప్పి లేచాం... రంజిత లేదు ఇక్కడ, సెక్రెటరీ చెప్పాడు, ఆమె ప్రెగ్నెంట్.. ఆమె వచ్చే వరకూ ఆమె అసిస్టంట్ మాధవి ఇక పై మీ ప్రాజెక్ట్స్ చూస్తుంది అని చెప్పారు.. నాకేమి కావాలో చెప్పి అక్కడి నుండి వచ్చేసాం.. ముంబాయ్ లో లక్ష్మికి, ఆమె తమ్ముడికీ, బుడ్డోడికీ, ఆమె అమ్మకి, నాన్నకి అందరికీ బట్టలు కొన్నా.. ముంబాయ్ లో ఫేమస్ మెహేష్ లంచ్ హోం లో లంచ్ చేసి పూణే వచ్చేసరికి, 4:30PM అయ్యింది.. కంపెనీ లో ఒక రవుండ్ వేసి, కాఫీ త్రాగి, అక్కడి నుండి వచ్చేసాం.. లక్ష్మి ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చింది.. కాకా, కాకీ చాలా సంతోష పడ్డారు.. మాధవి ఫోన్ చేసింది.. రేపు ప్రొద్దున్నే ఆమె పూణె వస్తుంది.. అందరం కలిసి ప్రపోస్డ్ ప్రాజెక్ట్ సైట్ కి వెళ్దాం అని చెప్పింది.. నేను లక్ష్మి వాళ్ళ అమ్మ వండిన పెండలం పిండి తో చేసిన రొట్టెలు, గుమ్మడికాయ పులుసు, కాల్చిన కారం మటన్ లతో డిన్నర్ చేసాం... కాకా, కాకి మా ఇద్దరినీ ఆ ఇంట్లోనే ఉండమని బలవంతం చేసారు.... ఈ రాత్రి లక్ష్మి నేను అడ్డూ అదుపూ లేని శృంగారం చేసాం.. రేపు లేదన్నట్లుగా ఆ రాత్రి లక్ష్మి ని అనుభవించా.. రాత్రి 9:30PM కి లక్ష్మిని ఎక్కిన నేను ప్రొద్దున 3:15AM కి ఆమె మీద నుండి లేచి ఆమెని వదిలాను.. మధ్య మధ్యలో చిన్న చిన్న గాప్ లు ఇచ్చాం.. లక్ష్మి మంచి కంపనీ ఇచ్చింది.. రతికేళి సలిపిన అలసటతో సొలసి పడుకున్నా.. లేచే సరికి 7:30AM అయ్యింది.. మాధవి గవర్న్మెంట్ కార్లో, మేము మా కార్లో బయలుదేరాం, కాకా కొత్త బట్టలు వేసుకున్నాడు, పిల్లలు కూడా కొత్త బట్టలు వేసారు.. కాకి - జాకెట్ లు కుట్టించడానికి ఇచ్చింది.. చుట్టూ ఉన్న 16 గ్రామాల్లో గవర్న్ మెంట్ దగ్గర 20 ఎకరాల స్థలం ఉంది.. మిగిలిన స్థలం ఫారెస్ట్ లాండ్, గవర్న్మెంట్ ఏమీ చెయ్యలేదు, కోర్ట్ నుండి రిలీజ్ చేయించాలి.. మొదలెట్టడానికి 20 ఎకరాలు సరిపోతుంది అని చెప్పాను.. 5 యేళ్ళలో హాస్పిటల్, కాలేజ్, ఫాక్టరీ కట్టి, 500 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేక పోతే 10 కోట్ల రూపాయలు టాక్స్ రూపం లో అయినా కట్టి ఉండాలి.., ఇది జరగక పోతే గవర్న్ మెంట్ లాండ్ వెనక్కి తీసేసుకుంటుంది.... ఇటువంటి కండిషన్ లతో లాండ్ అలాట్ చేస్తాం అన్నారు.. గవర్న్మెంట్ ఎవరికీ ఏదీ ఫ్రీ గా ఇవ్వదు కదా.. ఈ లక్ష్మి పూర్తి పేరు ఐశ్వర్యలక్ష్మి.. ఆ పేరుతో అలాట్ మెంట్ చెయ్యమన్నాను.. మాధవి ఆ 20 ఎకరాలు చూపించింది.. లోకల్ రెవెన్యూ ఆఫీసర్ ల దగ్గర సర్వే నంబర్లు, ఆ స్థలం ఎల్లలు, అన్నీ తీసుకున్నాను.. అందరికీ లంచ్ తయారు చేసారు.. ఆ ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో ఫుడ్ తినటం ఒక వరం అంది మాధవి.. అంత అద్భుతం గా ఉంది కోడి మాంసం.. అది అడవి కోడి మరి.. దాని రుచి వేరే విధంగా ఉంటుంది.. ఇంతలో నేను పిలిపించిన, ఆర్కిటెక్ట్ టీం పూణె నుండి వచ్చింది.. వాళ్ళకి 200 బెడ్ హాస్పిటల్, 500 పిల్లలకి కాలేజ్, 500 పిల్లలకి గ్రాడ్యుయేషన్ కాలేజ్, 250,000 ఫాక్టరీ షెడ్ కట్టడానికి లే ఔట్ లు తయారు చేసి, టెండర్ లు రెడీ చెయ్యమని చెప్పాను.. నా స్పీడ్ చూసి మాధవి అదిరిపోయింది.. సార్ ఇలా చూస్తుంటే మేడం వచ్చే లోపు అంతా రెడీ అయిపోతుంది లాగా ఉంది అంది.. మీరు Land అలాట్మెంట్ పనులు పూర్తి చెయ్యండి.. బిల్డింగ్లు కట్టడానికి పర్మిషన్ లు ఇప్పించండి.. వచ్చే ఏడు ఇక్కడ లోకల్ గ్రామ పంచాయతి కి టాక్స్ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలీయకుండా చేస్తాం అన్నాను.. లక్ష్మి నాన్న ఫ్రెండ్ - గ్రామ పెద్ద ని ఈ పనులన్నీ చెయ్యడానికి 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలుని మాకు ఇవ్వమని చెప్పాం.. వాళ్ళంతా ఇక్కడ కట్టబోయే కంపెనీ లో ఉద్యోగాలు చేస్తారు.. ఈ ప్రాజెక్ట్ పనులు చూస్తారు.. అక్కడినుండి బయలు దేరి సాయంత్రానికి పూణె వచ్చేసాం.. లక్ష్మి ని నాతో చెన్నై రమ్మన్నాను..ఆమె కి పీరియడ్స్ స్టార్ట్ అయినాయి.. తర్వాత రావచ్చా అని అడిగింది.. అలాగే అని ఆమెని ఇంట్లో డ్రాప్ చేసి, నేను చెన్నై బయలు దేరి వచ్చేసా.. చెన్నై లాండ్ అయ్యి నేరుగా ఇంటికి వెళ్ళా... ఇంట్లో అమ్మ, పూర్ణ ఉన్నారు.. అమ్మ కోడలని చూడటానికి వచ్చింది.. రెండు రోజుల నుండి ఇక్కడే ఉంది.. పూర్ణ నేను నాన్నకి తెలియ కుండా చిన్నప్పుడు మందు కొట్టేవాళ్ళం.. ఇద్దరం బయటకి వెళ్దాం అని చెప్పా.. వేరే రూం లో స్నానం చేసి, డ్రెస్ మార్చు కుని, లోపలికి వెళ్ళా.. అమ్మకి నా కొత్త అలవాట్ల గురించి జలజ చెప్పింది.. లక్ష్మి నాకు కాఫీ తెచ్చి ఇచ్చింది... అమ్మ ఒళ్ళో పడుకుని ముగ్గురికీ పూణే లో జరిగిన విషయం మొత్తం చెప్పాను.. అంతా లక్ష్మి మీద జాలి పడ్డారు.. నేను చేసిన పనికి మెచ్చుకున్నారు.. తర్వాత నేను పూర్ణ తాజ్ కి వెళ్ళి మందు కొట్టి వచ్చాం.. రాత్రికి అమ్మ, లక్ష్మి, జలజ ఒక రూం లో పడుకున్నారు.. నేను వేరే రూం లో పడుకున్నా.. మార్నింగ్ పూజిత అక్క వచ్చింది.. టిఫిన్ చేసి అమ్మని Airport లో డ్రాప్ చేసి అక్కతో పూణే లో జరిగినదంతా చెప్పా.. నేను చేసింది కరెక్ట్ అని అక్క కూడా చెప్పింది.. ఆమెని మురుగన్ సిల్క్స్ లో డ్రాప్ చేసి నేను నా మైన్ ఫాక్టరీకి వెళ్ళా.. భారతి, వనిత జాయిన్ అయ్యారు..