25-09-2022, 02:51 PM
స్వరూ ప్లేస్ లో నుండి ఆలోచించాను కాబట్టే తను ఒక గృహిణి గా పాశ్చాత్యపమ్ పడటం (guilt ఫీలింగ్) గురించి కూడా మాట్లాడాను. కాకపోతే ఆ పాశ్చాత్యప పడటం అనేది ఇంకొక సీన్ లో (శృంగారం అయ్యి రూమ్ లోకి వెళ్ళాక) పెట్టి అప్పుడు స్వరూ మానసికంగా ఎలా guilt ఫీల్ అయ్యింది అని చెప్తే ఇంకా బాగుండేది అని నా అబిప్రాయం.
ఈ స్టోరీ రైటర్ మీరు కాబట్టి ఈ స్టోరీ లోని పాత్రల స్వబావం, మునుముందు ఆ స్వబావాల్లో వచ్చే మార్పులు, స్టోరీ లో మలుపులు మీకు ఎక్కువ అవగాహన వుంటుంది. సొ ఎలా ప్రెసెంట్ చేయాలి అనేది మీ ఇష్టం. నేను చెప్పేది కేవలం నా అబిప్రాయం.