25-09-2022, 07:23 PM
(This post was last modified: 25-09-2022, 07:33 PM by Jani fucker. Edited 1 time in total. Edited 1 time in total.)
1760.....
సరే రా భాను నీ ఐడియా బాగానే ఉంది..ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నావా...అని రవి అన్నాడు..
భాను...sure గా చెప్పడం కష్టమే ఒక వేళ మనం ఇక్కడ విరి జిత్ చెప్పినట్టు అతన్ని కనిపెట్టాలి అంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి కనీసం 20 రోజులు లేదా ఒక నెలకు పైనే అతను నిధి దాచి పెట్టేసాను అని అన్నాడు..తీసుకొని వెళ్తున్న అని కాదు కదా అందుకే అసలు ఏమి జరిగిందో తెలియలి అంటే అక్కడ ఉన్న మనం ఆ బుక్ మొత్తం చదవాలి...
విజయ్...ఉఫ్ఫ్ మనం అయితే ఇక్కడ ఇరుక్కు పోయాము కానీ అక్కడ మనకి ఈ విషయం చెప్పడం ఎలా హిమజ నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా...
హిమజ...హా ఉంది..
భాను...అవునా ఏంటది హిమజ..
హిమజ...ఇదిగో ఈ చెట్లు వీటి ద్వారా మనం మన వాళ్ళని కాంటాక్ట్ అవ్వొచ్చు ..వాళ్ళు మనతో మాట్లాడలేక పోవచ్చు కానీ మనం చెప్పాలి అనుకున్నది వాళ్ళకి చెప్పొచ్చు కదా..
భాను...కానీ అది ఎలా వీలు అవుతుంది..
హిమజ...మీకు తెలుసా మనం చెట్ల మీద పేర్లు చెక్కితే అవి ఎన్ని సం"లు అయిన అలాగే ఉంటాయి ..
భాను...అర్ధం అయ్యింది నీ ప్లాన్ కానీ దానికోసం అక్కడ ,ఇక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు కావాలి ..
రవి..ఈ చెట్టు చూడు సరిపోతుందా..ఇది మనం అక్కడ వేసిన క్యాంప్ దగ్గర ఉంది అంటూ ఒక చెట్టు చూపించాడు...
భాను...సరే నేను రాస్తాను అంటూ చెట్టు మీద చెక్కడం మొదలు పెట్టాడు.. హా అయిపోయింది అక్కడ మనం ఇది చూస్తే చాలు
హిమజ...సరే పదండి వాళ్ళు చూస్తే మనం ఈ అద్దం లో చూడొచ్చు కదా అంటూ ముందుకు నడిచింది...
విజయ్...అసలు అతను 9 రోజులు అనే ఎందుకు చెప్పాడు..రౌండ్ ఫిగర్ 10 అనొచ్చు కదా రా అని నవ్వుతూ రవి తో మాట్లాడుతూ వస్తున్నాడు..
రవి.. అంత బాగానే ఉంది కానీ హిమజా భాను చెట్టు మీద రాసింది చదువుతుంది అంటావా చెప్పు విజయ్..
హిమజ...విజయ్ నీ చూస్తూ అక్కడ మీ ఊర్లో జాతర జరుగుతుంది కదా అది ఇంకో 9 రోజుల్లో అయిపోతుంది..దానికి దీనికి లింక్ ఉందేమో... అయిన నేను మీకు లాగా చుట్టూ చూడకుండా ఏమి ఉండను అన్ని దిక్కులు observe చేస్తూ ఉంటాను..
రవి...ఓహ్ దిక్కులు చూస్తూ నడుస్తువా సరే లే అంటూ నవ్వుతున్నాడు..
భాను...హా హిమజ నువ్వు చెప్పినట్టు లింక్ ఉండి ఉండొచ్చు సరే పదండి ఇక్కడి రాజ్యం లోకి వెళ్దాం వెళ్ళి షాపింగ్ చేద్దాం అంటూ అన్నాడు...
.....2027 ఆశ్రమం దగ్గర అడవుల్లో.....
చూడు నీకు నీ బ్యాచ్ కి లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాను..అప్పుడు మా దీదీ కోసం ఎలగాయితే పని చేసేవాడివో ఇప్పుడు కూడా అలాగే పని చెయ్యి నీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే ఇస్తాను..ప్రస్తుతానికి ఇది నా తరుపున నీకు ఒక గిఫ్ట్ అంటూ మిశ్రా అంటూ ఉన్నాడు...
ఎదుటి మనిషి ఈ సారి నాకు ఫుల్లీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కావాలి . నేను అక్కడ ఉన్న ఊరు మొత్తం నాశనం చేస్తాను అని అన్నాడు...
మిశ్రా...నువ్వు నాకు అప్పుడు ఆపెసిన పని పూర్తి చేసి ఇవ్వు చాలు నీకు దారిలో ఎవరు అడ్డం వచ్చిన చంపెయి ముఖ్యంగా వీళ్లు అంటూ ఒక ఫోటో చూపించాడు...
తన ఎదురు ఉన్న మనీషి ఎవరు వీళ్లు అని అడిగాడు..
మిశ్రా...నా దీదీ కి శత్రువులు ఇప్పుడు నాకు కూడా వీళ్లు నీకు కనపడిన వెంటనే షూట్ చేసేయి సరేనా..
అనుకో నీ పని అయిపోయింది అని అంటూ మిశ్రా ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు...
మిశ్రా...వెళ్తున్న అతన్ని ఆపి చూడు విశ్వాస్ నేను నా దీదీ అంత మంచివాడని అనుకోకు నా పని మద్యలో ఆగిన లేదా నువ్వు ఏదైనా తేడా చేసిన అక్కడ ఊర్లో జాతర లో మరణ మృదంగం మోగుతుంది అంటూ వెళ్లిపోయాడు..
విశ్వాస్ మిశ్రా మాటలు విని ఒక నవ్వు నవ్వి తను కూడా వెళ్ళిపోయాడు...
సరిగ్గా విశ్వాస్ ఇంకా మిశ్రా కలవడానికి ముందు రోజు రాత్రి....
భువన ఇంకా రామ చారి వాళ్ళ గది లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు... కింద విష్ణు ఇంకా త్రివేణి వాళ్ళ పని లో వాళ్ళు బిజీ గా ఉన్నారు...
విశ్వాస్ తన గది లో తన మొండి చేతిని చూసుకుంటూ అప్పుడు జరిగినవి అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు..
2008...కుంభమేళా..... హరిద్వార్...
కొంత మంది నాగ సాధువులు నది లో స్నానం చేసి బయటకు వస్తున్నారు...
విశ్వాస్ వాళ్ళలో కొంతమందిని కలిసి ఏదో చెప్పాడు...వాళ్ళు విశ్వాస్ నీ కోపం గా చూస్తూ తమతో పాటు రమ్మని సైగ చేసి వెళ్ళిపోయారు...
విశ్వాస్ వాళ్ళ వెనకే వెళ్ళాడు...వాళ్ళు విశ్వాస్ నీ ఒక చోట కి తీసుకొని వెళ్ళారు .. అక్కడ అఘోరాలు , ఇంకా నాగ సాధువులు తపస్సు చేస్తూ ఆ పరమేశ్వరుని కి పూజిస్తున్నారు...
విశ్వాస్ రావడం పసిగట్టి ఒక అఘోర కళ్ళు తెరిచి విశ్వాస్ నీ చూస్తూ ఉన్నాడు..
అఘోర... అందరూ తాను పుట్టిన ఊరు బాగుండాలి అని కోరుకుంటారు కానీ నువ్వు నీ ఊరిని నాశనం చెయ్యబోతున్నవు అని అన్నాడు..
విశ్వాస్...మి మాటలు వినడానికి ఇక్కడికి రాలేదు ఆ పుస్తకం కోసం వచ్చాను ఇవ్వండి అని అన్నాడు..
అఘోర...నీ కళ్ళ ముందే ప్రతిదీ నాశనం అవ్వడం నువ్వు చూస్తూ ఉంటావు కానీ ఏమి చేయలేవు...నీ చావు చివరి వరకు కూడా నువ్వు దుర్మగులతో కలిసే ఉంటావు..ఇదే నీ రాత అంటూ అక్కడ ఉన్న విభూది నుండి ఒక పుస్తకం తీసి విశ్వాస్ కి ఇచ్చాడు...
విశ్వాస్...నాకు జనం కంటే ధనం అవసరం అందుకే ఇక్కడి వరకు వచ్చాను .. ఇంకా ఎక్కడి వరకు అయినా వెళ్తాను అంటూ బుక్ చూస్తూ సాధించా అనే గర్వం తో అక్కడ నుండి బయలు దేరాడు...
అఘోర... మృత్యువు నీ వెంట తీసుకొని వెల్టున్నవు అగ్ని కి బలి అవ్వకుండా తప్పించుకోలేవు అంటూ అన్నాడు..
విశ్వాస్... వెనక్కి తిరిగి చూస్తూ దీని కోసం ఇక్కడి వరకు వచ్చాను .. మీ గురువు గారు చెప్పారు ఈ బుక్ గురించి అని వెళ్ళిపోయాడు .
అఘోర...కేవలం ఆయన మాట వల్లే ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్తున్నాావు అని అంటూ ఆసనాలు వేసుకుంటూ ఉన్నాడు...
దాని తర్వాత విశ్వాస్ ఆ బుక్ ఉపయోగించి చాలా నిధి నిక్షపాలు కనిపెట్టాడు.. కేవలం నాలుగు సంవత్సరాలలో దాదాపు 12 చోట్ల నిధులు కనిపెట్టాడు భారత దేశం లో...అలాగే 2010 లో మళ్లీ నిధి కోసం బయలు దేరిన అతనికి ఎన్నడూ లేని విధంగా ప్రకృతి సవాళ్లు విసిరింది...చివరికి ఫలితం అతని టీమ్ ఇంకా అతని చెయ్యి పోవడం...కారణం ఆ రోజు విశ్వాస్ గ్రూప్ కేరళ లోని పల్లక్కాడ్ అడవుల్లో పరంబికులం నది పాయ దగ్గర బస చేస్తున్నప్పుడు విశ్వాస్ చేతిలో నుండి ఆ పుస్తకం గాలికి ఎగిరిపోవతమే...
ఆ బుక్ ఉన్న అన్ని రోజులు ఎటువంటి ప్రమాదం లేకుండా తన లక్ష్యం వైపు వెళ్ళిన విశ్వాస్ ఓకే దెబ్బకి ఇప్పటి వరకు మళ్లీ నిధి జోలికి వెళ్లలేదు...ఇలా జరిగింది మొత్తం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు విశ్వాస్ కి ఒక ఫోన్ వచ్చింది..ప్రైవేట్ నంబర్ నుండి..
విశ్వాస్ ఎవరు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు..
ఫోన్ లో హలో విశ్వాస్ ఎలా ఉన్నావు అని voice వినిపించింది..
విశ్వాస్ ...గొంతు గుర్తు పట్టి అశురాన్ మిశ్రా అని అన్నాడు..
మిశ్రా...పర్వాలేదు వెంటనే గుర్తు పట్టేశావు..ఎలా ఉన్నావు..
విశ్వాస్...పాయింట్ కి రా ఫోన్ ఎందుకు చేశావు అది చెప్పు..
మిశ్రా...నీలో నాకు నచ్చేది ఇదే విశ్వాస్ ..సరే అసలు విషయం లోకి వస్తాను అప్పుడు ఆపిన పని ఇప్పుడు పూర్తి చేయాలి చేస్తావా..
విశ్వాస్...నేను ఆ పని ఆపెసి 15 యేళ్లు గడిచిపోయాయి...నేను ఇప్పుడు అలాంటివి చేయడం లేదు...దీని కోసమే ఫోన్ చేసి ఉంటే నా జవాబు ఈపాటికే నీకు అర్ధం అయ్యింది అనుకుంటా..
మిశ్రా...100 కోట్లు ఒక సారి ఆలోచించుకుని చెప్పు నువ్వు పోయిన ఆ డబ్బు నీ పెళ్ళాం పిల్లలకి పనికి వస్తుంది .. నాకు తెలిసిన విశ్వాస్ కి ఈ ఆఫర్ వదులుకోవడం ఇష్టం ఉండదు.. రేపు ఉదయం నన్ను వచ్చి కలువు లొకేషన్ నీకు వచ్చేసింది ఆల్రెడీ అంటూ
ఫోన్ కట్ చేసి అమాయకం గా ఆశ్రమం కి వచ్చేశాడు...
విశ్వాస్...కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు...
ప్రస్తుతం ఆ బుక్ Himaja చేతిలో ఉంది....
విశ్వాస్...బాగా ఆలోచించుకొని మిశ్రా నీ కలవడానికి బయలుదేరాడు...
.....సంధ్య అభి తో కలిసి చెన్నైకి బయలుదేరింది వెనుక చిన్న కూడా ఉండటం తో పెద్ద గా ఏమి మాట్లాడుకొకుండా చిన్న చిన్న జోకులు వేసుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా అసలు విషయం దాచి పెట్టాలి అనే ఆలోచన లో ఉన్నారు....
అభి...అయితే సంధ్య నువ్వు చెన్నై లో ఉందిపోవచ్చు కదా మీ సిస్టర్ ఇంట్లో ఏమంటావు..
చిన్న...అవును మమ్మీ మనం చెన్నై లో ఉండిపోదాం అని అన్నాడు..
సంధ్య...సరే చూద్దాం లే . అభి రోడ్ చూస్తూ డ్రైవ్ చెయ్ అంటూ ముందుకు చూస్తూ ఉంది...
....ఒక వైపు 2027 లో ఉన్న హిమజ వాళ్ళు ...
భాను... హిమజ నా మాట విను ఎక్కడికి వెల్తున్నవు అంటూ హిమజ చెయ్యి పట్టుకుని ఆపుతూ మనం వచ్చిన పని ఎంటి ఇప్పుడు చేస్తున్న పని ఎంటి అంటూ అరిచాడు..
విజయ్...రేయ్ ఇప్పుడు ఏమైంది అని తనని అరుస్తున్నవు వదిలేయ్ అని భాను కి సర్ది చెప్పడానికి ట్రై చేసాడు..
భాను ఇంకా విజయ్ కి మద్యలో మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళారు..
రవి ఉచ్చ పోసుకొదానికి అని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి పని కానిస్తు ఆ చెట్టు మీద రాసి ఉన్నది చదివి ..అందరినీ పిలిచాడు హేయ్ ఒక సారి ఇటు రండి ఇక్కడ ఏదో రాసి ఉంది అని అరిచాడు..
హిమజ ఎంటి అని వచ్చి చూస్తూ ఉంది..చెట్టు మొత్తం తీగలు ఇంకా దుమ్ము తో నిండి పోయి ఉంది తీగలు పక్కకి లాగేసి వాటర్ బాటిల్ లోని నీళ్లతో కాస్త చేట్టు మీద క్లీన్ చేసి ఏమి రాసి ఉంది అని చదువుతూ భాను నీ చూసి భాను అని పిలిచింది ..
భాను దగ్గర కు వచ్చి ఎంటి అంటూ చెట్టు మీద రాసి ఉన్నది చదివి. Himaja నీ చూస్తూ అయితే ఇప్పుడు ఎంటి అని అన్నాడు..
హిమజ...ఇది పాస్ట్ లో ఉన్న నువ్వు రాసి ఉంటావు ..బుక్ ఎందుకు చదవమని అంటున్నావు అని అడిగింది..
భాను...నీకు చెప్పిన ఉపయోగం లేదు నువ్వు నా మాట వినవు కదా అని అన్నాడు..
హిమజ...భాను చెంప మీద ఒకటి పీకి చెప్పు ఎందుకు బుక్ చదవమని అంటున్నావు అని అడిగింది..
భాను...దవడ పట్టుకొని ఇలా కొట్టావ్ ఎంటే అంటూ తనకు వచ్చిన అనుమానం మొత్తం చెప్పాడు..
హిమజా...హ్మ్మ్ సరే ఆ మాట ముందు చెప్పొచ్చు కదా అంటూ ఆ బుక్ నా బ్యాగ్ లో ఉంది ఆగు అంటు క్యాంప్ ఫైర్ వేసిన ప్లేస్ కి వెళ్లి తన బ్యాగ్ తీసుకొని అందులో నుండి బుక్ తీసి దాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టింది...
నా పేరు అశోక జితుః నా తండ్రి విరి జీతుః ..... నేను అంబి రాజ్యం లో ఒక సాధారణ సైనికుడిని . నాకు గురువు మా నాన్నా గారు ఆయన ప్రతి ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేశారు.. నాకు ఆయనే ఆదర్శం ..నాకు 16 వ యేట నుండి మా నాన్నగారితో కలిసి యుద్ధాలకు వెళ్ళడం మొదలు పెట్టాను..నేను వెళ్ళిన మొదటి యుద్ధం పల్లవుల మీద నాకు ఆ యుద్ధం తర్వాత మా నాన్న యుద్ధం లో వేసే వ్యూహాలను చూసి ఆశ్చర్యపోయి వాటి గురించి ఆయనని అడిగాను ...
హిమజ...ఇందులో విరి జితు కొడుకు గురించి రాసి ఉంది.. చూస్తుంటే ఈ బుక్ అతను రాసినట్టు ఉన్నాడు.. అని బుక్ మూసి వేసింది..
భాను..మొత్తం చదవవచ్చు కదా అంటూ బుక్ హిమాజ దగ్గర నుంచి తీసుకొని అయిన విరి జిత్ కొడుకు నీ అప్పుడే చంపేశారు కదా మరి అతను ఈ బుక్ ఎలా రాసి ఉంటాడు .
విజయ్...పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.. సరే ఒక పని చేద్దాం మనం నలుగురం గంట గంట చొప్పున ఈ బుక్ చదువుదాం ఏమంటారు ..
మిగిలిన ముగ్గురు సరే అన్నారు..
రవి...ఫస్ట్ నేను అంటూ బుక్ తీసుకొని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు..

మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...