24-09-2022, 05:58 PM
(24-09-2022, 05:54 PM)meetsriram Wrote: Ee story kuda middle lo ne agipotunda???? So sad to hear.
మిత్రమా స్టోరీ ఆగిపోతుంది ఎమో అని వర్రీ అవకండి..నేను అప్డేట్ రెడీ చేస్తున్న maybe రేపు ఉండొచ్చు అప్డేట్ ..
Replies and likes వస్తుంటే స్టోరీ ముందుకు వెళ్తుంది. లేకపోతే మేము రాసి ఉపయోగం ఎంటి చెప్పండి..మా వైపు నుండి కూడా ఒక సారి ఆలోచించండి .
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...