24-09-2022, 06:10 AM
(24-09-2022, 12:10 AM)Thorlove Wrote: Wow what a story..... చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.....అసలు ఇన్ని రోజులు దీన్ని ఎలా మిస్ అయ్యానో.....కానీ ఇవాళ మొత్తం చదివేశాను చాలా బాగుంది....ఎన్నో ట్విస్టుల,ఎన్నో సస్పెన్సు లు....చాలా బాగా రాస్తున్నారు....
మై ఆల్ టైం ఫేవరేట్ మూవీ ట్విలైట్ సాగ....ఆ కాన్సెప్ట్ లో స్టోరీ ఇంకా వేరే లెవెల్ అంతే.....
Thank you bro meeku e story nachinanduku chala happy ga undi