23-09-2022, 06:18 PM
(21-09-2022, 12:27 PM)Thorlove Wrote: ఎంటి బ్రో ఇలా చేశారు....అందరికీ మంచి మంచి వాళ్ళని హీరోయిన్ గా పేట్టి మా సుబ్బు కి మాత్రం ఇలాంటి దానిని పెట్టావు......
చూస్తుంటే సబ్బు వాళ్ళ అమ్మకి ఇంకా విక్రమాదిత్య కి కూడా ఎదో లింక్ వున్నట్టు వుంది..... అది ఎప్పుడు బయటకి వస్తుందో మరి.....చూద్దాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు
సుబ్బు గాడికి ఇంకో హీరోయిన్ దొరికింది
కానీ ఆలోచిస్తున్నా
చూద్దాం ఏం జరుగుతుందో..