23-09-2022, 08:49 AM
(This post was last modified: 23-10-2022, 10:34 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
నిషా: నేను చెప్పేది విను శ్రీ నువ్వు మాత్రం కాజల్ లేదా Sam తో ఈ questions అడగకు. సమయం వచ్చినప్పుడునాకు తెలిసింది నేను చెప్తా నీకు. Ok?
శ్రీ: ok నిషా. ఇక నేను వెళ్తాను.
నిషా అసలు శ్రీ తన కోసం వచ్చాడు , feelings బయట పెడతాడు అనుకుంది. కానీ శ్రీ ఏమో ఆ ప్రశ్నలు అడిగాడు.
శ్రీ వెళ్లిన వెంటనే నిషా సమంత కి call చేసింది.
Sam: hello ఎవరు?
నిషా: Hello Sam నేను నిషా.
Sam: ఎవరే నువ్వు ఫోన్ పెట్టేయి, నీతో నాకు ఏ సంబంధం లేదు.
నిషా: ప్లీజ్ Sam ఒక్కసారి నేను చెప్పేది విను ఆ తర్వాత నీ ఇష్టం.
Sam: ఎంటే నువ్వు చెప్పేది నేను వినేది.
నిషా: please Sam ఒక్కసారి, విను.
Sam: లేదు నీతో ఇంత సేపు మాట్లాడడమే ఎక్కువ.
నిషా: ఎంటే ఎదొ మా అక్క తప్పు చేసినట్టు మాట్లాడుతావు, అంత నీ మొగుడు తప్పే.
Sam: సరే అయితే ఏంటి ఇప్పుడు?
నిషా: శ్రీ కి మీ ఇద్దరు మీద అనుమానం వచ్చింది, నన్ను అడిగాడు నాకేమో తెలుసు అనుకుని. నేను మాత్రంకాజల్ ని నిన్ను అడగకు అని చెప్పిన. జాగర్త.
Sam: ఏంటి నిజమా. అయ్యో. ఈ విషయం కాజల్ కి మాత్రం తెలీకుండా చెయ్యాలి. తెలిస్తే మళ్ళీ ఆ నరకాన్నితట్టుకొనే శక్తి లేదు.
నిషా: నేను ఎదో ఒకటి manage చేస్తాను. మీరు జాగర్త, నువ్వు వాడు అడిగితే నీ విదంలో tempt చేసి topic divert చెయ్యి. మా అక్కని నీ గూర్చి అడిగితే అలానే చేసిందట.
Sam: సరే thanks నిషా. Sorry. నన్ను క్షమించు.
నిషా: సరేలే. Bye.
To be continued……