23-09-2022, 08:47 AM
(This post was last modified: 23-10-2022, 10:33 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
-----++++++flashback++++++----
దీనికి 3 రోజుల ముందు అంటే ఆ party తర్వాత రోజు, నిషా కాజల్ కి call చేసింది.
కాజల్: hello నిషా. ఏంటీ call చేసావు.
నిషా: అక్కా నువ్వు job మానేయి, ఇక నువ్వు job చెయ్యాల్సిన పని లేదు.
కాజల్: ఎందుకే.
నిషా: అవసరం లేదు ఇప్పుడు నీకు శ్రీ ఉన్నాడు, నేను ఉన్నాను. అవసరం లేదు.
కాజల్: సరెలేవే, అయినా ఆ job కి వెళడం వల్ల నాకు చాలా stress అవుతుంది. మానేస్తాలే.
నిషా: బావ ఉన్నాడా?
కాజల్: బావ ఎవరే?
నిషా: అబ్బా వాడే శ్రీ గాడు.
కాజల్: ఓహో ఎందుకు అమ్మా నికు ఇప్పుడు బావ.
నిషా: ఒక పని ఉంది.
కాజల్: షూటింగ్ ఆ మొన్నే కదా contract తీస్కున్నవు ఇంకా ఎంటీ?
నిషా: అది కాదు పర్సనల్ పని ఉంది.
కాజల్: అబ్బో అక్క దగ్గర దాచే అంత పర్సనల్ ఆ?
నిషా మాట తదపడుతుంది.
నిషా: అంటే అక్కా అది. మొన్న నువ్వు చెప్పావు కదా. అదే ఆ రోజు మనం కలిసిన రోజు.
కాజల్: ఏం చెప్పనే. (చిలిపిగా నవ్వుతూ)
నిషా: అదే అక్క బావ బాగా చేస్తాడు అని చెప్పావు కదా.
కాజల్: బాగా చేస్తాడా ఏం చేస్తాడు?
నిషా: అబ్బా ఎంటే నువ్వు, ఆరోజు నువ్వే చెప్పినవు కదా మళ్ళీ అడుగుతావే?
కాజల్: అదే ఏం చేస్తాడే అంటున్న?
నిషా: పోవే నువ్వు నేను వాడినే అడుగుకుంటాను.
కాజల్: సరే.
ఇక call cut చేశారు.
ఆ రోజు evening నిషా ఒక transparent white shirt వెస్కొని శ్రీ కి video call చేసింది.
నిషా: hi శ్రీ
శ్రీ: ఓహ్ బాగున్నారా మేడం.
నిషా: మేడం ఏంటీ ఇంకా, నిషా అను.
శ్రీ: నిషా ఏంటి సంగతి.
నిషా: నేను అందంగా ఉంటానా?
శ్రీ: చాలా. బాగుంటారు.
నిషా: అంతేనా .. (బుంగ మూతి పెట్టింది)
శ్రీ: అంత ఇంత కాదు చాలా మీరు మళ్ళీ సినిమాలు తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
నిషా: ఓహ్ అది ఇప్పుడు కుదరదు.
శ్రీ: ప్లీజ్ నిషా మీ అందాన్ని నాకు silver screen మీద చూడాలని ఉంది.
నిషా: చాల్లే ఇక నీ పొగడ్తలు. Friday shoot కి వస్తావుగా?
శ్రీ: హా తప్పకుండా.