Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery thallini chesina pillodu
#3
Big Grin 
నా పేరు వేదవతి ,నా వయసు అప్పుడు 34 ,పెళ్లి అయ్యి 14 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు .

మా ఆయన పేరు షణ్ముగం,ఆయన నాకన్నా 6 ఏళ్ళు పెద్దవారు ,ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సేల్స్ మేనేజర్ ..మాది పెద్దలు కుదిర్చిన వివాహం అయినా సరే మేము ఎప్పుడు అన్యోన్యంగా,ప్రేమగా ఉంటాం ..
మా పెళ్లి అయి 5 ఏళ్ళు అవుతున్న మాకు పిల్లలు కలగకపోవడంతో మా పెద్దవాళ్ళు మా ఇద్దర్ని ఒకసారి డాక్టర్ని కలిసిరండి అని చెప్పారు ..
డాక్టర్ దగ్గరకి వెళ్లి పరీక్షలు చేయించుకున్న తర్వాత మా ఆయన వీర్యకణాలలో నాణ్యత చాలా తక్కువుగా ఉందని ,మందులు వాడితే ఉపయోగం ఉండచ్చని, అది కూడా ఖచ్చితంగా చెప్పలేమని కావాలంటే ఐ .వి.ఎఫ్ పద్దతి ద్వారా సంతానం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు ..
దాంతో మా ఆయన చాలా దిగులు చెందారు ..
ఆయన మేల్ ఇగో దెబ్బతింది 
నన్ను తిట్టడం ,నా మీద చిరాకు పడడం చేసేవారు..
ఒకసారి అకారణంగా నా మీద చేయిచేసుకున్నారు ..
పెళ్లి ఐన తర్వాత అదే ఆయన నన్ను కొట్టడం ,దానితో తట్టుకోలేక ఆరోజు రాత్రి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను, సమయానికి  ఆయన చూసి నన్ను కాపాడి ,నన్ను క్షమించమని అడిగి మునుపటిలాగే నాతో కలివిడిగా ,ప్రేమగా ఉండడం మొదలెట్టారు ,కానీ అప్పటి నుంచి ఆయన నన్ను ముట్టుకోలేదు 
కారణం రాత్రి పూట  నేను పడక మీద కనిపిస్తే నన్ను తల్లిని చేయలేకపోతున్నానే బాధ ఆయన్ని తీవ్రంగా కుంగదీసేసింది అని చెప్పుకు బాధపడ్డారు
మెల్లగా ఆ బాధ మర్చిపోవడానికి సిగరెట్ ,మందు అలవాటు చేసుకున్నారు 
ఆయనంటే నాకు చాలా ఇష్టం ,అందుకే ఆయనకీ ఏ అడ్డు చెప్పే దాన్ని కాదు. 
నాకు ఆయన ,ఆయనకీ నేను ఇదే మా లోకం ,ఎవరు ఏమనుకున్నా పర్లేదు అంటూ బ్రతికాం కొన్ని ఏళ్ళు 
మా 10 వ పెళ్లిరోజు కి నేనే ఆయనని అడిగాను" కృత్రిమ పద్దతిలో గర్భధారణ పొందే ప్రయత్నం చేద్దామా" అని .
అది శారీరకంగా నాకు చాలా నొప్పిని కలిగిస్తుందని ఆయన వద్దన్నారు ,పర్వాలేదు అని నేను మాటిమాటికి "పిల్లల కోసం చేద్దాం ఐ .వి ఎఫ్" అంటే ఆయన  "ఎవరి వీర్యంతోనో పుట్టే పిల్లలు మనకెందుకు ,నేను అది అంగీకరించలేను "అని చెప్పేసారు .
ఆయన మాట జవదాటడం ఇష్టం లేక నేనిక మళ్ళీ ఆ ఊసు తీయలేదు 
మా వారికీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది కొన్నాళ్ళకి ..
క్యాంపు లు ఎక్కువయ్యాయి 
ఇంటిలో ఒక్కదాన్నే ,ఒంటరితనంతో వేగిపోయేదానిని 
ఒకరోజు మా ఆయన కళ్ళ ముందే నా దుఃఖం బయటపడడంతో "ఏమైంది వేద,ఎందుకు బాధపడుతున్నావ్ "అని అడిగారు ..
"మీరు లేక ఒంటరితనంతో చస్తున్నాను ,కనీసం ఒక బాబు నో ,పాప నో దత్తత తీసుకుందామా "అని అడిగాను 
ఆయన బాధపడి "మనం దత్తత తీసుకుంటే ఖచ్చితంగా మనలో లోపం ఉందని జనాలు అనుకుంటారు ,నిజానికి లోపం నాలో ఉంది అని అందరికి తెలిసిపోతుంది ,అప్పుడు ఆ అవమానం తో నేను బ్రతకలేను ,అలాగని నిన్ను మాతృప్రేమకి దూరం చేయడం మహాపాపం ,నాకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుని మరొకరికి భార్యవి అయ్యి తల్లివి అవ్వు "అన్నారు 
అనడం అయితే అన్నారు కానీ ఆయన కళ్ళలో "నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలిగేది "అనే బాధ కనిపిస్తోంది ..
అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను ..మళ్ళీ పిల్లలు ఊసు మా ఆయన దగ్గర తీసుకురావద్దని 
ఉన్నంతలో పిల్లలు లేని లోటు మా మనసుకు అసల తెలియకుండా మేము కాలం వెళ్లదీస్తున్నాం ...
కానీ ఒకరోజు మా ఆయన వచ్చి "చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన మాస్టర్ గారు ,వాళ్ళ మనవడిని ఈ ఊరిలోనే ఒక కాలేజీ లో జాయిన్ చేశారట ,ఆ అబ్బాయికి హాస్టల్ తిండి పడక ఆరోగ్యం పాడైందంట,ఏమనుకోకుండా ఒక రెండు ఏళ్ళు ఆ అబ్బాయి ఆలనా పాలనా చూడమని బ్రతిమాలుతున్నారు "అని చెప్పారు 
వెంటనే చాలా సంతోషంతో "ఆ అబ్బాయిని కన్నతల్లిలా చూసుకుంటాను ,ఆయనని ఏమి బాధపడకండి అని చెప్పండి "అని మా ఆయనతో చెప్పాను..
నిజానికి ఇందులో నా స్వార్ధం కూడా ఉంది ,ఏంటంటే ,మా ఆయన ఉద్యోగం పని మీద వేరే ఊరు వెళ్ళినపుడు నాకు తోడుగా ఒక మనిషి ఉంటారు ,ఇంకా ,ఆ అబ్బాయి ఆలనా పాలన లో నాకు కూడా బిడ్డ లేని లోటు తెలియదని ...పైగా చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుగారి కోరిక తీర్చకపోతే మా వారు చిన్నబుచ్చ్చుకోరు ..
వెంటనే మా వారు ఫోన్ చేసి వాళ్ళ మాస్టర్ గారికి "పిల్లాడ్ని పంపించండి ,మా ఆవిడ దగ్గరుండి చూసుకుంటుంది  కన్నబిడ్డలా,ఇక మీరు ప్రశాంతంగా ఉండండి "అని చెప్పి ఫోన్ పెట్టేసి నా వైపు తిరిగి చాలా థాంక్స్ అని గట్టిగా కౌగిలించుకున్నారు ..
మా ఆయన అలా నన్ను దగ్గరకి తీసుకుని చాలా కాలమైంది ,దానితో చాలా హాయిగా అనిపించింది 
వచ్చే ఆ పిల్లోడ్ని బాగా చూసుకుని ,మా ఆయన ని ఇంకా సంతోషపెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నా  ...
"ఇంతకీ ఆ అబ్బాయి పేరు ఏంటి "అని అడిగాను 
"పిల్లాడి పేరు సుబ్రహ్మణ్యం ,ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మన ఊరి రెసిడెన్షియల్ కాలేజీలో "అని చెప్పి పని ఉందని బయటకి వెళ్లిపోయారు 
"సుబ్రహ్మణ్యం పేరు చక్కగా ఉంది "అని వంటగదిలోకి వెళ్ళిపోయాను రాత్రి పూట టిఫిన్ ఏర్పాట్లు చూసుకోడానికి ...
కానీ సుబ్రహ్మణ్యం అనే నూనూగు మీసాల 17 ఏళ్ళ అబ్బాయి నా జీవితంలోకి పెను మార్పులు తీసుకొస్తాడని నేను అప్పుడు ఏ మాత్రం ఊహించలేదు ....
****మొదటి అంకం సమాప్తం ***
ఇంకా ఉంది 
 
Like Reply


Messages In This Thread
thallini chesina pillodu - by art lover - 20-09-2022, 01:28 PM
RE: thallini chesina pillodu - by Aluckyz - 20-09-2022, 06:02 PM
RE: తల్లిని చేసిన పిల్లాడు - by art lover - 21-09-2022, 06:56 PM
RE: thallini chesina pillodu - by Shafe - 21-09-2022, 09:31 PM
RE: thallini chesina pillodu - by art lover - 22-09-2022, 08:39 PM
RE: thallini chesina pillodu - by Vj viraj - 22-09-2022, 12:26 AM
RE: thallini chesina pillodu - by raja9090 - 22-09-2022, 01:26 AM
RE: thallini chesina pillodu - by bobby - 22-09-2022, 06:42 AM
RE: thallini chesina pillodu - by krantikumar - 22-09-2022, 11:41 AM
RE: thallini chesina pillodu - by Aluckyz - 22-09-2022, 03:42 PM
RE: thallini chesina pillodu - by utkrusta - 22-09-2022, 04:36 PM
RE: thallini chesina pillodu - by Krishna11 - 22-09-2022, 06:07 PM
RE: thallini chesina pillodu - by art lover - 22-09-2022, 08:33 PM
RE: thallini chesina pillodu - by Saaru123 - 22-09-2022, 09:00 PM
RE: thallini chesina pillodu - by K.rahul - 22-09-2022, 10:44 PM
RE: thallini chesina pillodu - by y.rama98 - 23-09-2022, 01:08 AM
RE: thallini chesina pillodu - by krantikumar - 23-09-2022, 06:54 AM
RE: thallini chesina pillodu - by utkrusta - 23-09-2022, 07:23 AM
RE: thallini chesina pillodu - by mahi - 23-09-2022, 01:47 PM
RE: thallini chesina pillodu - by art lover - 23-09-2022, 08:41 PM
RE: thallini chesina pillodu - by krantikumar - 24-09-2022, 07:04 AM
RE: thallini chesina pillodu - by Playboy51 - 24-09-2022, 07:56 AM
RE: thallini chesina pillodu - by Saikarthik - 24-09-2022, 11:28 AM
RE: thallini chesina pillodu - by Sachin@10 - 24-09-2022, 12:47 PM
RE: thallini chesina pillodu - by utkrusta - 24-09-2022, 03:23 PM
RE: thallini chesina pillodu - by svjk - 24-09-2022, 08:12 PM
RE: thallini chesina pillodu - by mahi - 24-09-2022, 10:49 PM
RE: thallini chesina pillodu - by BR0304 - 25-09-2022, 04:25 AM
RE: thallini chesina pillodu - by Sree2110 - 25-09-2022, 11:09 AM
RE: thallini chesina pillodu - by saleem8026 - 25-09-2022, 01:26 PM



Users browsing this thread: 2 Guest(s)