21-09-2022, 02:54 AM
(20-09-2022, 10:03 PM)matured man Wrote:వయసు దాచు కోకుండా... 2022 సెప్టెంబర్ లో 44 యేళ్ళు, నేను గృహిణి అనే సుప్రజ గారూ, మీరు చెప్పేది 100% కరెక్ట్.. ఒక మగవాడు - లస్ట్ ఎవరితో చూపించాలో, కోరిక ఎవరిదగ్గర తీర్చుకోవాలో, ప్రేమ ఎవరితో ఎలా పంచు కోవాలో, ఒన్ నైట్ స్టాండ్ లో ఎలా ఉండాలో, షార్ట్ టర్మ్ రిలేషన్ లో ఎలా ఉండాలో, లాంగ్ టర్మ్ రిలేషన్ అంటే ఏమిటో, ప్రేమ లో జీవితం, పెళ్ళి చేసుకున్న జీవితం అన్నీ ఈ రాజు జీవన ప్రయాణం లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను.. ఇప్పుడు నా వయసు 25 yrs (1997 born)... ఈ రాజు జీవన ప్రయాణం మొత్తం చదివితేనే మీకు అర్థం అవుతుంది.. మధ్యలో ఒక ఎపిసోడ్ చదివితే అంతా అయోమయం గా ఉంటుంది.. ఇది వ్రాయడానికి నేను వేర్వేరు వయసుల్లో ఉన్న నా కొలీగ్ లని చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేసి తెలుసుంటున్నా.. చాలా రీసెర్చ్ కూడా చేస్తున్నా.. మీరు పూర్తిగా చదివితే అర్థం అవుతుంది.. మీ అభిప్రాయాలు సుస్వాగతం..
You too good and very well matured for your age..bro. Great
