20-09-2022, 08:42 PM
(20-09-2022, 08:38 PM)sarit11 Wrote: మిత్రమా జానీ
మీకు కథ కొనసాగించాడంలో ఏమయినా ఇబ్బంది ఉంటే చెప్పండి , కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో మిత్రులు సలహాలు ఇస్తారు.
వద్దు అనేకదా నేను కోరుతున్నాను.
ధన్యవాదాలు
పాఠకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది..కానీ 100 లో 10 మంది మాత్రమే అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి నాకు బాధ గా ఉంది...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...