20-09-2022, 08:40 PM
(19-09-2022, 10:57 PM)Tammu Wrote: nenu ee site ki vachedhe vikramadhithya series chadhavadaniki appude rendu kallu chadhivaanu
naaku mee anni stories lo nache oke okka paatra
AKSHITHA
andharu chiranjeevi / chinnaa hero anukuntaaru kaani naaku matram akshitha ne hero
she is simply superb
naalaaga inkevarikainaa anipinchindhaa
నాకు అక్షిత క్యారెక్టర్ చాలా ఇష్టం
చాలా లోతుగా డిజైన్ చేసాను ఆ క్యారెక్టర్ ని
అందుకే రెండుకళ్ళు థ్రెడ్ లో రాసిన కధల్లో
కొంచెం కొంచెం ఆ పాత్రని విప్పుతూ వస్తున్నాను.
చిన్నా క్యారెక్టర్ కూడా..
మొదట్లో ఈ ఇద్దరినీ అక్కా తమ్ముళ్ళ లా రాయాలనుకున్నాను
కానీ కధనం కుదరలేదు..
మొగుడు పెళ్ళాం గా మార్చేసాను.