20-09-2022, 08:24 PM
హాయ్ నేను ఇందులో ఒక సాదా సీదా రచయిత ను నేను 4 కథలు ఈ సైట్ లో రాస్తున్న ప్రస్తుతానికి ఒకటి పూర్తి చేశాను..
ఇంకో రెండు కొనసాగుతున్నాయి...
ఇంకోటి వచ్చే నెల లో మొదలు పెడతాను ...అయితే నేను కూడా నా కథల్లో ఒకటి డిలీట్ చేయమని అడుగుదాం అనుకుంటున్న కానీ చేయల వద్ద అనేది అర్ధం కావడం లేదు..సలహా చెప్పండి..
ఇంకో రెండు కొనసాగుతున్నాయి...
ఇంకోటి వచ్చే నెల లో మొదలు పెడతాను ...అయితే నేను కూడా నా కథల్లో ఒకటి డిలీట్ చేయమని అడుగుదాం అనుకుంటున్న కానీ చేయల వద్ద అనేది అర్ధం కావడం లేదు..సలహా చెప్పండి..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...