Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
**Important Notice** రచయిత మిత్రులకు విజ్ఞప్తి
#1
Star 
రచయిత మిత్రులకు విజ్ఞప్తి 

మూడు రోజుల క్రితం ఒక రచయిత మిత్రుడు తాను వ్రాసిన కథలను (4) దారాలను డిలీట్ చేయండి , మరొక కొత్త కథ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అని మెసేజ్ లో కోరాడు. 
---------------------------------------------------------------------------

ఆ మిత్రునికి నా రిప్లయ్ 

"డిలీట్ చేయడానికి కారణం తెలుసుకోవచ్చా మిత్రమా


ఇలా వ్రాయడం , డిలీట్ చేయడం వలన సైట్ క్రెడిబిలిటీ పోతుంది.

మీరు డిలీట్ చేయమన్నారు అని పాఠకులకు తెలియదు.

Admin వాళ్ళు , వారి ఇష్టం వచ్చినట్టు కథలను డిలీట్ చేస్తున్నారు అనుకుంటారు.

దీనివలన కొత్తగా కథ వ్రాయాలి అనుకునే వారికి ఆ ఉత్సాహం పోతుంది 

ఒకసారి ఆలోచించండి.

మీ 
సరిత్ "
--------------------------------------------------------------------------------

ఆ రచయిత మిత్రుడు , అర్ధం చేసుకున్నాడు. 

తను ఈ యాంగిల్ లో ఆలోచించలేదు అని. 

సైట్ లోకి రావడానికి కొంత కాలం గ్యాప్ వచ్చింది , ఆ పాత కథలను కొనసాగించే మూడ్ లేదు అని. 

ఏమి పరవాలేదు ,ఆ కథలను తీసివేయవద్దు అన్నాడు. 

--------------------------------------------------------------
ఈ విషయంలో సంతోషం.  happy



కానీ నిన్న మరొక రచయిత గారు తన 7 కథలను డిలీట్ చేయమన్నారు banghead

ఈ రచయిత మిత్రునికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 

పై కారణం వలన ఇలా కథలను వ్రాసి డిలీట్ చేయవద్దు .  Namaskar


ఇట్లు 
మీ సరిత్. 
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రచయిత మిత్రులకు విజ్ఞప్తి - by sarit11 - 20-09-2022, 08:04 PM



Users browsing this thread: 1 Guest(s)