20-09-2022, 01:57 PM
(20-09-2022, 08:55 AM)GK0308 Wrote: Super update bro
Meru twaraga Priya gurchi introduction cheyandi bro
Next meru sudharani intiki vachinapudu valla father ni kuda chessi meru ekkado chusanu ani anaru kada dani gurchi kuda next update chepandi bro
Waiting for your next update
ఇప్పుడే మీరు చెప్పిన విషయం చూసాను. రవి, సుధారాణి ఇంటికి రావడం update 6లో ఉంది
రవి, సుధారాణి ఇంటికి వచ్చినప్పుడు సుధారాణి నాన్నని చూసి కాదు, దివ్య ని చూసి తన కళ్ళని చూసి ఈ కళ్ళు ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకున్నాడు
బహుశా మీరు పొరపాటు పడినట్టుగా ఉన్నారు
గమనించగలరు.