20-09-2022, 12:03 PM
ఎందుకంటే శ్రీ అబద్దం చెపుతున్నాడు, అసలు ఏం జరిగిందో చెప్పలేదు. కాజల్ కి తనకి ఉన్న సంబంధంనిషాకి చెప్పట్లేదు.
నిషా సరే అనుకుని సైలెంట్ గా ఉంది.
కాసేపటికి కాజల్ లేచి వంట చేసింది. నిషా: అయ్యో వద్దక్కా నేను ఇంటికి వెళ్ళి తింటాను.
కాజల్: హేయ్ నిషా అక్క వంటలు నీకు ఎంత ఇష్టమో నాకు తెలీదా, ఇన్ని రోజుల తర్వాత మనం మళ్ళీకలిసాము. Please ఇక్కడే తిను.
ఇక కాజల్ వండుకుని వచ్చింది. వాళ్ళు ముగ్గురం డైనింగ్ లో కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు.
కాజల్: ఇద్దరు ఇందాక ఎదో మాట్లాడుకున్నారు ఏంటి?
నిషా: అదే అక్కా ఇతను ఎవరు ఇక్కడ నీతో ఎందుకు ఉంటున్నాడు అని.
కాజల్: ఏం చెప్పాడు నీతో మరి?
నిషా శ్రీ చెప్పింది అంతా కాజల్ తో చెప్పింది.
శ్రీ కి చెమటలు పడుతున్నాయి, tention తో.
కాజల్ శ్రీ వంక కొంటెగా చూసి "ఏయ్ దొంగా గాడిధి" అంటూ శ్రీ బుగ్గ గిల్లింది.
నిషా confuse అవుతుంది.
కాజల్: వాడు చెప్పింది అంతా అబద్దం.
నిషా: మరి ఏంటి?
కాజల్: మీ బావ చనిపోయాక, నేను ఒంటరిగా ఉన్న కదా... మగతోడు లేక
నిషా: హా (ఆత్రుతతో)
కాజల్: అప్పుడు నేను...
నిషా: ఆ నువ్వు?
కాజల్ : అప్పుడు నేను వీడితో.... అది
నిషా: వీడితో.. అది ... ఏంటి?
కాజల్: అది .... నేను (సిగ్గుపడుతుంది)
నిషా: ఆబ్బా నాంచింది చాలు ... చెప్పవే,...
కాజల్: నేను వీడితో చేసానే..
నిషా: ఏం చేసావే..
కాజల్: అదే....
శ్రీ మొత్తం గాబరా పడుతున్నాడు, heart beat పెరుగుతుంది. శ్రీ చేతులు కడుకుంటా అని లేస్తుంటే కాజల్ఆపింది.
నిషా: అదంటే ఎంటే?
కాజల్: నువ్వు తల్లివి నికు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా...
నిషా: ఛీ చి సిగ్గులేని దాన, మొగుడు పోయాక అలా చేస్తావా.
కాజల్: అప్పుడు అలా అనిపించింది. తర్వాత పెదన్న ఆ విషయం తెలిసి నన్ను అక్కడ్నుంచి ఇక్కడికితీసుకొచ్చాడు. కానీ ఇక్కడ వీడు కలిసాక నన్ను ఇలా చుస్కుంటున్నడు.