20-09-2022, 12:02 PM
(This post was last modified: 05-02-2024, 09:25 PM by Haran000. Edited 4 times in total. Edited 4 times in total.)
26
Part - 7
Kajal A
ఆ మరుసటి రోజే నిషా ని తీసుకొని శ్రీ వచ్చాడు.
కాజల్ నిషా అక్కాచెల్లెళ్ళు అని తెలిసి శ్రీ సందిగ్ధంలో పడ్డాడు.
కాజల్ నిషా చాలా బాధ సంతోషం రెండు కలిసి ఏడుస్తున్నారు.
12 years అయింది వాళ్ళు విడిపోయి. కాజల్ పెళ్లి ఆఖరి సారిగా నిషా కాజల్ తో ఉండడం.
వాళ్ళు అలా బాధ తో ఏడుస్తుంటే శ్రీ ఇక బయటకి వచ్చేశాడు.
లోపల, కాజల్ నిషా ని కౌగిలించుకుని తన భాధ అంత చెప్పుకుంటూ ఉంది.
కాజల్: అమ్మ నాన్న ఎలా ఉన్నారే నాకు వాళ్ళని చూడాలని ఉంది నిషా.
నిషా ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది.
నిషా: అక్కా ఆ .... ఎలా చెప్పాలి నికు , మన అమ్మ నాన్న...
కాజల్: ఆ అమ్మానాన్నా.....?
నిషా: ఆఆ నాన్న heart attack తో.....
కాజల్: ఏమైందీ చెప్పవే...
అంటూ ఇంకా కాజల్ కి breathing ఎక్కువైంది.
నిషా: నాన్న చనిపోయాడు, అమ్మ నాన్న మీద బెంగతో , తను కూడా.....
కాజల్ ఆ వార్త జీర్ణించుకోలేక పోయింది. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి కింద పడింది.
శ్రీ అది చూసి అయ్యో అని లోపలికి వెళ్ళి కాజల్ ని ఎత్తుకుని bed మీద పడుకోపెట్టి, వేడి నీరు తీసుకొచ్చిమొహం తుడిచాడు, కాజల్ కళ్ళు తెరిచాక నీళ్ళు తాగించాడు.
కాజల్ శ్రీ ని కౌగిలించుకుని బాధపడుతుంది.
నిషా అది చూసి, "అసలు ఇతనేవరు, అక్క అంత చనువుగా ఉంటుంది ఎందుకు" అనుకుంది.
ఇక కాజల్ కాసేపు నిద్ర పోయింది.
నిషా మొహం కడుక్కుని వచ్చి శ్రీ పక్కన కూర్చొని,
నిషా: అసలు నీకు మా అక్క ఎలా తెలుసు అసలు నువ్వు మా అక్కను ఎందుకు నీ flat లో ఉంచుకున్నవు, తనను ఎందుకు చూసుకుంటున్న వు?
శ్రీ: కాజల్ గారు నాకు నేను 9 th లో ఉన్నప్పుడు నుంచి తెల్సు, కానీ ఎక్కువగా కలవలేదు. అయితే ఆవిడఇక్కడికి ఈ city కి వచ్చాక 4 years క్రితం నాకు కలిసింది. ఆవిడకి ఎవరు లేరని, వాళ్ళ చేరదీసి అన్నయ్యాకూడా చనిపోయాడు అని చెప్పింది. శ్రియ గారి కూతురు నా wife. ఇక నేను కాజల్ గారికి ఈ flat లోఉండమని చెప్పాను, Rash request చేస్తే.
నిషా కి ఎక్కడో ఎదో తేడాగా అనిపిస్తుంది.