Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
#25
కూచిమంచి జగ్గకవి

18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామాణికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
 విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
 ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
 మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !

ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి 'నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్' అని ఇతడిని వర్ణించాడు.
రచనలు
  • చంద్రలేఖా విలాసం

  • చంద్రలేఖా విలాపం

  • "రామా భక్తమందారమా" శతకము

  • నర్మదా పరిణయము

  • రాధాకృష్ణ చరిత్ర

  • సుభద్రా పరిణయము

  • సోమదేవరాజీయము

  • పార్వతీ పరిణయము
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY

https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 6 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: శృంగారం గురుంచి వార్తా పత్రికలలో - by stories1968 - 20-09-2022, 11:00 AM



Users browsing this thread: 71 Guest(s)